
గాసిప్స్

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) కొత్త చట్టాల అమలుకు అనుగుణంగా మెంబర్ పోర్టల్‌ను సాంకేతికంగా నవీకరించి అందుబాటులోకి తీసుకొచ్చింది. సభ్యులకు మరింత సులభమైన, వేగవంతమైన డిజిటల్ సేవలను అందించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది.
తాజా నవీకరణలో భాగంగా యూఎంఏఎన్‌జీ (UMANG) యాప్ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేసుకునే సదుపాయం కల్పించారు. యూఏఎన్ నంబర్ మరిచిపోయిన సభ్యులు ఆధార్‌తో పాటు ఇతర వ్యక్తిగత వివరాల ద్వారా తిరిగి పొందే అవకాశం కూడా ఉంది. మిగిలిన సేవలను విడతల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!