27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

HMDA భూముల వేలానికి స్పందన కరువు..

Writer: Chandrika 08:20 PM, 27 నవంబర్, 2026
HMDA భూముల వేలానికి స్పందన కరువు..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నిర్వహించిన భూముల వేలానికి బిడ్డర్ల నుంచి స్పందన కరువైంది. మూసాపేట, కోకాపేట నియోపొలిస్‌లోని భూముల విక్రయానికి HMDA ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా ఈ-వేలం నిర్వహించింది. అయితే, ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో రెండు వేలాలను రద్దు చేసింది. మూసాపేట ట్రక్ పార్క్‌లోని 3.15 ఎకరాలు, కోకాపేట నియోపొలిస్‌లోని 4.59 ఎకరాల భూములను వేలానికి ఉంచింది.

మూసాపేట భూములకు ఎకరాకు కనీస ధరను రూ.99 కోట్లుగా, కోకాపేట నియోపొలిస్ భూములకు ఎకరాకు రూ.120 కోట్లుగా HMDA నిర్ణయించింది. అయినప్పటికీ వేలంలో పాల్గొనేందుకు బిడ్డర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఇటీవల జూబ్లీహిల్స్‌లోని హుడా హైట్స్ ఈ-వేలాన్ని కూడా HMDA వాయిదా వేసింది. వరుసగా భూముల వేలానికి ఆశించిన స్పందన లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..

టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ..

టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ..

బాలకృష్ణకు క్షమాపణలు చెప్పిన జానీ మాస్టర్ భార్య సుమలత...

బాలకృష్ణకు క్షమాపణలు చెప్పిన జానీ మాస్టర్ భార్య సుమలత...

తెలంగాణ ప్రజావాణికి జాతీయ పురస్కారం..

తెలంగాణ ప్రజావాణికి జాతీయ పురస్కారం..

డిసెంబర్ 27న గండికోట రన్ 2026.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్

డిసెంబర్ 27న గండికోట రన్ 2026.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

ట్యాగ్లు
HMDAహైదరాబాద్ భూముల వేలంమూసాపేటకోకాపేట నియోపొలిస్హుడా హైట్స్జూబ్లీహిల్స్ఈ-వేలంతెలంగాణ రియల్ ఎస్టేట్భూముల ధరలుహైదరాబాద్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..
జనరల్

హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..

HMDA భూముల వేలానికి స్పందన కరువు..
జనరల్

HMDA భూముల వేలానికి స్పందన కరువు..

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..

జపనీస్ అనిమే ‘మాన్స్టర్’ ఆధారంగా రజినీకాంత్ ‘ధర్మన్’?
గాసిప్స్

జపనీస్ అనిమే ‘మాన్స్టర్’ ఆధారంగా రజినీకాంత్ ‘ధర్మన్’?

టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ..

తమిళనాడు రాజకీయాల్లో కలకలం..
రాజకీయాలు

తమిళనాడు రాజకీయాల్లో కలకలం..

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..
క్రీడలు

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

బాలకృష్ణకు క్షమాపణలు చెప్పిన జానీ మాస్టర్ భార్య సుమలత...
జనరల్

బాలకృష్ణకు క్షమాపణలు చెప్పిన జానీ మాస్టర్ భార్య సుమలత...

తెలంగాణ ప్రజావాణికి జాతీయ పురస్కారం..
జనరల్

తెలంగాణ ప్రజావాణికి జాతీయ పురస్కారం..

డిసెంబర్ 27న గండికోట రన్ 2026.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్
జనరల్

డిసెంబర్ 27న గండికోట రన్ 2026.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్

చిన్నారులకు అనుచిత సందేశాలు.. ‘టాకీ’ ఏఐ యాప్‌ను తొలగించిన యాపిల్‌
టెక్నాలజీ

చిన్నారులకు అనుచిత సందేశాలు.. ‘టాకీ’ ఏఐ యాప్‌ను తొలగించిన యాపిల్‌

డీలిమిటేషన్‌కు కొత్త ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం
రాజకీయాలు

డీలిమిటేషన్‌కు కొత్త ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!