22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. సీఎం విచారం

Writer: Nithish 08:55 AM, 22 సెప్టెంబర్, 2026
ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. సీఎం విచారం

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ యూనిట్ పేలడంతో మంటలు చెలరేగి వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. ఆ సమయంలో వార్డులో ఉన్న చిన్నారులను సిబ్బంది, తల్లిదండ్రులు అప్రమత్తంగా బయటకు తరలించారు. అద్దాలు పగలగొట్టి మరికొందరు చిన్నారులను రక్షించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. బాధిత చిన్నారులను ఆదిలాబాద్‌లోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలని సీఎం ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య: డీన్ పదవి నుంచి ప్రొఫెసర్ సూర్యనారాయణ తొలగింపు

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య: డీన్ పదవి నుంచి ప్రొఫెసర్ సూర్యనారాయణ తొలగింపు

'ట్రంప్ టీవీ' పేరిట 24/7 స్ట్రీమింగ్‌ను ప్రారంభించిన వైట్‌హౌస్

'ట్రంప్ టీవీ' పేరిట 24/7 స్ట్రీమింగ్‌ను ప్రారంభించిన వైట్‌హౌస్

టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్‌ విగ్రహం.. యూట్యూబర్‌ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్‌ విగ్రహం.. యూట్యూబర్‌ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

విజయ్‌ ప్రభుత్వంపై ఇప్పుడే అంచనా వద్దు - ప్రకాశ్‌ రాజ్‌

విజయ్‌ ప్రభుత్వంపై ఇప్పుడే అంచనా వద్దు - ప్రకాశ్‌ రాజ్‌

డ్రగ్స్‌ కట్టడికి కేంద్రం కీలక చర్య.. నేడు ఎఎన్‌టీఎఫ్‌ చీఫ్‌ల జాతీయ సదస్సు

డ్రగ్స్‌ కట్టడికి కేంద్రం కీలక చర్య.. నేడు ఎఎన్‌టీఎఫ్‌ చీఫ్‌ల జాతీయ సదస్సు

రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష

రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష

ట్యాగ్లు
ఆదిలాబాద్ రిమ్స్రిమ్స్ ఆసుపత్రి అగ్ని ప్రమాదంఆదిలాబాద్ అగ్ని ప్రమాదంఎస్‌ఎన్‌సీయూ వార్డుచిన్నారుల మృతిఏసీ యూనిట్ పేలుడుషార్ట్‌సర్క్యూట్తెలంగాణ వార్తలుఆసుపత్రిలో అగ్ని ప్రమాదంరేవంత్ రెడ్డి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు
బిజినెస్

బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్
రాజకీయాలు

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్

డీఎస్సీ అక్రమాలపై జగన్ ఫైర్.. లోకేశ్‌కు రాజీనామా డిమాండ్!
రాజకీయాలు

డీఎస్సీ అక్రమాలపై జగన్ ఫైర్.. లోకేశ్‌కు రాజీనామా డిమాండ్!

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. సీఎం విచారం
జనరల్

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. సీఎం విచారం

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే.. థియేటర్లలో ‘ది ప్యారడైజ్’!
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే.. థియేటర్లలో ‘ది ప్యారడైజ్’!

కాంగ్రెస్ ఫామ్‌హౌస్ దూకుడుకు బీఆర్ఎస్ కౌంటర్!
రాజకీయాలు

కాంగ్రెస్ ఫామ్‌హౌస్ దూకుడుకు బీఆర్ఎస్ కౌంటర్!

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య: డీన్ పదవి నుంచి ప్రొఫెసర్ సూర్యనారాయణ తొలగింపు
జనరల్

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య: డీన్ పదవి నుంచి ప్రొఫెసర్ సూర్యనారాయణ తొలగింపు

'ట్రంప్ టీవీ' పేరిట 24/7 స్ట్రీమింగ్‌ను ప్రారంభించిన వైట్‌హౌస్
జనరల్

'ట్రంప్ టీవీ' పేరిట 24/7 స్ట్రీమింగ్‌ను ప్రారంభించిన వైట్‌హౌస్

మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు!
సినిమాలు

మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు!

కార్తికేయ కొత్త అవతారం!
సినిమాలు

కార్తికేయ కొత్త అవతారం!

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?
గాసిప్స్

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?
గాసిప్స్

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!