3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరామర్శించిన దుబాయ్ యువరాజు

Writer: Chandrika 07:59 PM, 3 అక్టోబర్, 2026
అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరామర్శించిన దుబాయ్ యువరాజు

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం అబుధాబిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. కెప్టెన్ స్మిత్‌కు అత్యుత్తమ వైద్య సంరక్షణ అందుతోందని, ఆయన కుటుంబ సభ్యులు, స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని ఎంబసీ తెలిపింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వైద్య సహకారం అందిస్తున్న యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

మరోవైపు యూఏఈ ఉప ప్రధాని, దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆసుపత్రికి వెళ్లి కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను పరామర్శించారు. విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు స్మిత్ ధైర్యం, బాధ్యతతో వ్యవహరించారని హమ్దాన్ ప్రశంసించారు. ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో కో-పైలట్ దాడి చేసిన ఘటనలో స్మిత్ గాయపడగా, అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్య ఉండాలి.. విద్యార్థులకు డిగ్రీతో పాటు నైపుణ్యాలు: మంత్రి శ్రీధర్ బాబు

ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్య ఉండాలి.. విద్యార్థులకు డిగ్రీతో పాటు నైపుణ్యాలు: మంత్రి శ్రీధర్ బాబు

వికారాబాద్ అనంతగిరి రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన ఎస్పీ...

వికారాబాద్ అనంతగిరి రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన ఎస్పీ...

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..

మల్కాజ్ గిరి లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్

మల్కాజ్ గిరి లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..

తెలంగాణ లో ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు...

తెలంగాణ లో ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు...

ట్యాగ్లు
స్మిత్ మచ్చర్ఫ్లైదుబాయ్ ఘటనఫ్లైదుబాయ్ పైలట్అబుధాబియూఏఈహమ్దాన్ బిన్ మహమ్మద్దుబాయ్ యువరాజుభారత రాయబార కార్యాలయంఫ్లైదుబాయ్ FZ1073విమాన ఘటన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పిరియాపట్నంలో వినతులు స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
రాజకీయాలు

పిరియాపట్నంలో వినతులు స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..
బిజినెస్

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..

ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్య ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్య ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు

గర్భిణులు ఎదుర్కొనే రసాయనాల ప్రభావంపై కొత్త అధ్యయనం..
ఆరోగ్యం

గర్భిణులు ఎదుర్కొనే రసాయనాల ప్రభావంపై కొత్త అధ్యయనం..

స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌
టెక్నాలజీ

స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..
బిజినెస్

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..

స్వర్ణంతో ముగిసిన భారత్‌ ఆసియా క్రీడల ప్రస్థానం..
క్రీడలు

స్వర్ణంతో ముగిసిన భారత్‌ ఆసియా క్రీడల ప్రస్థానం..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్..
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్..

అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరామర్శించిన దుబాయ్ యువరాజు
జనరల్

అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరామర్శించిన దుబాయ్ యువరాజు

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!