4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాగిత పరిశ్రమలో పర్యావరణహిత విధానాలకు ప్రాధాన్యమివ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

Writer: Chandrika 10:44 PM, 3 అక్టోబర్, 2026
కాగిత పరిశ్రమలో పర్యావరణహిత విధానాలకు ప్రాధాన్యమివ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా కాగిత పరిశ్రమలో ఆధునిక సాంకేతికత, రీసైక్లింగ్‌, పర్యావరణహిత ఉత్పత్తి విధానాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పారిశ్రామిక అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతను కూడా పరిశ్రమలు విస్మరించకూడదని అన్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హెచ్‌ఐసీసీలో తెలంగాణ పేపర్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఫెడరేషన్‌ ఆఫ్‌ పేపర్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్స్‌ (FPTA) 65వ వార్షిక సర్వసభ్య సమావేశం, జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అక్టోబర్‌ 3 నుంచి 5 వరకు జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పేపర్‌ వ్యాపారులు, తయారీదారులు, పరిశ్రమ ప్రతినిధులు హాజరవుతున్నారు.

కాగితం కేవలం వ్యాపార వస్తువు మాత్రమే కాదని, విద్య, అక్షరాస్యత, ప్రచురణ, ముద్రణ, ప్యాకేజింగ్‌, సమాచార వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తోందని గవర్నర్‌ పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిజిటలీకరణ, ఆధునిక సాంకేతికత, సమర్థవంతమైన సరఫరా వ్యవస్థలను అందిపుచ్చుకోవాలని సూచించారు. రీసైక్లింగ్‌, ఇంధన సామర్థ్యం, వనరుల పొదుపు, స్థిరమైన ఉత్పత్తి విధానాలను విస్తృతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. యువత నైపుణ్యాలు, కొత్త ఆలోచనలు, ఔత్సాహికతను పరిశ్రమ అభివృద్ధికి వినియోగించుకోవాలని, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, సామాజిక సేవలకు కూడా పరిశ్రమలు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క

హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు

స్నేహితురాలు మాట్లాడటం లేదని కోపం.. ఆమె తండ్రినే కిడ్నాప్‌ చేసిన యువకుడు

స్నేహితురాలు మాట్లాడటం లేదని కోపం.. ఆమె తండ్రినే కిడ్నాప్‌ చేసిన యువకుడు

ఫ్లైదుబాయ్‌ ఘటనలో ‘రహస్య పైలట్లు’ ఎవరు?

ఫ్లైదుబాయ్‌ ఘటనలో ‘రహస్య పైలట్లు’ ఎవరు?

22ఏ భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

22ఏ భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

సాహిల్ వాకోడే కేసులో ప్రొఫెసర్ వాంగ్మూలం.. పరీక్ష గదిలో పరిణామాలపై ఆరా

సాహిల్ వాకోడే కేసులో ప్రొఫెసర్ వాంగ్మూలం.. పరీక్ష గదిలో పరిణామాలపై ఆరా

ట్యాగ్లు
శివ ప్రతాప్ శుక్లాతెలంగాణ గవర్నర్కాగిత పరిశ్రమఎఫ్‌పీటీఏ 65వ వార్షిక సమావేశంపేపర్ ట్రేడర్స్తెలంగాణ పేపర్ మర్చంట్స్ అసోసియేషన్పర్యావరణహిత విధానాలుపేపర్ రీసైక్లింగ్స్థిరమైన పరిశ్రమహైదరాబాద్ సదస్సు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు

హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క
జనరల్

హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్
రాజకీయాలు

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..
సినిమాలు

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...
బిజినెస్

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు
జనరల్

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు

AI దుర్వినియోగంపై చిరంజీవి ఆగ్రహం..
సినిమాలు

AI దుర్వినియోగంపై చిరంజీవి ఆగ్రహం..

మూడో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ విజయం...
క్రీడలు

మూడో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ విజయం...

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్
రాజకీయాలు

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..
ఓటీటీ

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..
రాజకీయాలు

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!