2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

Writer: Pooja 11:49 PM, 1 ఆగస్టు, 2026
పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

దేశంలో పప్పు దినుసులు, వంట నూనెల కొరతను తగ్గించాలంటే పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. లోక్ భవన్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, ఎల్‌నినో ప్రభావంపై నిపుణుల కమిటీ సభ్యులతో సమావేశమైన గవర్నర్, కమిటీ నివేదికను స్వీకరించి వ్యవసాయం, దాని అనుబంధ అంశాలపై చర్చించారు.

దేశం ప్రతి ఏడాది పప్పు దినుసుల దిగుమతులకు సుమారు ₹34,054 కోట్లు, వంట నూనెల దిగుమతులకు సుమారు ₹1.61 లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగును విస్తరించడం ద్వారా ఈ కొరతను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హార్టికల్చర్, కూరగాయల సాగు అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ, ఎల్‌నినో ప్రభావంపై నిపుణుల కమిటీ రూపొందించిన నివేదికను కూడా అభినందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

ట్యాగ్లు
శివ ప్రతాప్ శుక్లాపప్పు దినుసులుఆయిల్ పామ్తెలంగాణ వ్యవసాయంఎల్‌నినో నివేదికహార్టికల్చర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం

‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సీక్రెట్ సోల్జర్’గా రాబోతున్న ‘చైనా పీస్’
సినిమాలు

‘సీక్రెట్ సోల్జర్’గా రాబోతున్న ‘చైనా పీస్’

నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం
జనరల్

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు
జనరల్

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన
జనరల్

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్
జనరల్

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు
జనరల్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్
జనరల్

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం
జనరల్

‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం

అమెరికాలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
జనరల్

అమెరికాలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్
బిజినెస్

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’