1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్‌చరణ్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌పై తబిత ఆసక్తికర పోస్ట్

Writer: Nithish 11:49 PM, 31 అక్టోబర్, 2026
రామ్‌చరణ్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌పై తబిత ఆసక్తికర పోస్ట్

‘రంగస్థలం’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న రామ్‌చరణ్‌, దర్శకుడు సుకుమార్‌ మరోసారి కలిసి పనిచేయనున్నారు. ‘ఆర్‌సీ 17’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నవంబరు 1న పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సుకుమార్‌ భార్య తబిత సోషల్‌ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టారు. ఈ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెబుతూ ఓ వీడియోను పంచుకున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ తనకు భార్యగా ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని తబిత పేర్కొన్నారు. ఈ సినిమా కోసం సుకుమార్‌ పడుతున్న కష్టం, చేస్తున్న శ్రమను దగ్గరుండి చూస్తున్నానని తెలిపారు. రామ్‌చరణ్‌, సుకుమార్‌ రెండోసారి కలిసి పనిచేయడం మరింత ఆసక్తిని పెంచుతోందని చెప్పారు. మరోసారి వారి కలయికలో మ్యాజిక్‌ ఆవిష్కృతమవుతుందని భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నట్లు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామాయణ బాక్సాఫీస్ వేట షురూ.. ఓవర్సీస్ బుకింగ్స్‌లో సరికొత్త మైలురాయి

రామాయణ బాక్సాఫీస్ వేట షురూ.. ఓవర్సీస్ బుకింగ్స్‌లో సరికొత్త మైలురాయి

‘రామాయణం’లో శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

‘రామాయణం’లో శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

సూర్య ‘సీన్‌’ ట్రైలర్‌ విడుదల

సూర్య ‘సీన్‌’ ట్రైలర్‌ విడుదల

పెళ్లి వేళ అనిరుధ్‌ సంచలన నిర్ణయం.. ‘కింగ్‌’ నుంచి తప్పుకున్నాడా?

పెళ్లి వేళ అనిరుధ్‌ సంచలన నిర్ణయం.. ‘కింగ్‌’ నుంచి తప్పుకున్నాడా?

రాజకీయ వ్యాఖ్యలతో ప్రకాశ్‌రాజ్‌కు సినిమా అవకాశాలు దూరం.. భార్య పోనీ వర్మ కీలక వ్యాఖ్యలు

రాజకీయ వ్యాఖ్యలతో ప్రకాశ్‌రాజ్‌కు సినిమా అవకాశాలు దూరం.. భార్య పోనీ వర్మ కీలక వ్యాఖ్యలు

సాయి రాజేశ్‌ నిర్మాణంలో మరో ప్రేమకథా చిత్రం

సాయి రాజేశ్‌ నిర్మాణంలో మరో ప్రేమకథా చిత్రం

ట్యాగ్లు
రామ్‌చరణ్‌సుకుమార్‌తబిత సుకుమార్‌ఆర్‌సీ 17రంగస్థలంరామ్‌చరణ్‌ కొత్త సినిమాసుకుమార్‌ దర్శకత్వంటాలీవుడ్‌తెలుగు సినిమాసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10లో డబుల్‌ ఎలిమినేషన్‌ ట్విస్ట్‌.. సీక్రెట్‌ రూమ్‌కు రోహిత్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో డబుల్‌ ఎలిమినేషన్‌ ట్విస్ట్‌.. సీక్రెట్‌ రూమ్‌కు రోహిత్‌?

మహా మంత్రాలయంలో ఎలుకల కలకలం
జనరల్

మహా మంత్రాలయంలో ఎలుకల కలకలం

రామ్‌చరణ్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌పై తబిత ఆసక్తికర పోస్ట్
సినిమాలు

రామ్‌చరణ్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌పై తబిత ఆసక్తికర పోస్ట్

ఓట్ల చోరీకి కుట్రలు పన్నేవారిని వదిలిపెట్టం: రాహుల్ గాంధీ
జనరల్

ఓట్ల చోరీకి కుట్రలు పన్నేవారిని వదిలిపెట్టం: రాహుల్ గాంధీ

నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్‌ కొరడా
జనరల్

నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్‌ కొరడా

రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీకి సర్వం సిద్ధం
జనరల్

రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీకి సర్వం సిద్ధం

ఎలాంటి దాడులు జరిగినా వెంటనే బదులివ్వాలి.. ఇరాన్ సుప్రీం లీడర్ కీలక ఆదేశాలు
జనరల్

ఎలాంటి దాడులు జరిగినా వెంటనే బదులివ్వాలి.. ఇరాన్ సుప్రీం లీడర్ కీలక ఆదేశాలు

దేశ ప్రగతిని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: మోదీ
జనరల్

దేశ ప్రగతిని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: మోదీ

తవాంగ్‌కు చేరుకున్న గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు
జనరల్

తవాంగ్‌కు చేరుకున్న గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు

రామాయణ బాక్సాఫీస్ వేట షురూ.. ఓవర్సీస్ బుకింగ్స్‌లో సరికొత్త మైలురాయి
సినిమాలు

రామాయణ బాక్సాఫీస్ వేట షురూ.. ఓవర్సీస్ బుకింగ్స్‌లో సరికొత్త మైలురాయి

‘రామాయణం’లో శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
సినిమాలు

‘రామాయణం’లో శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

సూర్య ‘సీన్‌’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

సూర్య ‘సీన్‌’ ట్రైలర్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!