4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ

Writer: Nithish 09:20 AM, 4 అక్టోబర్, 2026
కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్పపల్లకి సేవను కన్నులపండువగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన పల్లకిపై సిద్ధి–బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారిని కొలువుదీర్చి కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య పుష్పపల్లకి సేవ భక్తిశ్రద్ధలతో సాగింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, కార్యనిర్వహణాధికారి, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, ఉభయదారులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్

హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్

హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

ట్యాగ్లు
కాణిపాకంవరసిద్ధి వినాయక స్వామిపుష్పపల్లకి సేవబ్రహ్మోత్సవాలుసిద్ధి బుద్ధి సమేత వినాయకుడుకాణిపాకం ఆలయంవినాయక స్వామిచిత్తూరు జిల్లాదేవస్థానంభక్తులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామాయణ ప్రమోషన్స్‌పై అభిమానుల అసంతృప్తి?
సినిమాలు

రామాయణ ప్రమోషన్స్‌పై అభిమానుల అసంతృప్తి?

ప్యారడైస్‌తో నానికి కొత్త మలుపు?
సినిమాలు

ప్యారడైస్‌తో నానికి కొత్త మలుపు?

నానితో శివ నిర్వాణ మరో మూవీ?
గాసిప్స్

నానితో శివ నిర్వాణ మరో మూవీ?

కామ్రేడ్ కళ్యాణ్‌కు కీలకంగా మారిన టాక్?
సినిమాలు

కామ్రేడ్ కళ్యాణ్‌కు కీలకంగా మారిన టాక్?

అసభ్య కంటెంట్‌కు అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది?
సినిమాలు

అసభ్య కంటెంట్‌కు అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది?

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై కవిత విమర్శలు
రాజకీయాలు

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై కవిత విమర్శలు

భారతీయ సినిమాకు తీరని లోటు.. సింగీతం మృతిపై బాలకృష్ణ సంతాపం
సినిమాలు

భారతీయ సినిమాకు తీరని లోటు.. సింగీతం మృతిపై బాలకృష్ణ సంతాపం

కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ
జనరల్

కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్

హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్
జనరల్

హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్

దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే
రాజకీయాలు

దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ
రాజకీయాలు

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!