19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..

Writer: Chandrika 12:50 PM, 19 ఆగస్టు, 2026
హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..

వైద్య పరిశోధనల కోసం దానం చేసిన మృతదేహాలను సక్రమంగా భద్రపరచలేదన్న ఆరోపణలతో హార్వర్డ్ యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ శవాగారానికి మాజీ మేనేజర్‌గా పనిచేసిన సెడ్రిక్ లాడ్జ్.. దానం చేసిన మృతదేహాల నుంచి శరీర భాగాలను అక్రమంగా తొలగించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2018 నుంచి అతడు ఈ వ్యవహారానికి పాల్పడినట్లు తేలింది. తలలు, చర్మం, చేతులు తదితర శరీర భాగాలను తన ఇంటికి తరలించి, భార్య సహాయంతో విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. 2023లో అరెస్టైన లాడ్జ్‌కు గతేడాది డిసెంబర్‌లో ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించారు.

ఈ ఘటనపై మృతదేహాలను దానం చేసిన కుటుంబాలు తమ ఆత్మీయుల పట్ల గౌరవం పాటించలేదంటూ హార్వర్డ్‌పై న్యాయపరమైన చర్యలు చేపట్టాయి. ఈ కేసులను పరిష్కరించుకునేందుకు హార్వర్డ్ రూ.507 కోట్ల సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది. బోస్టన్‌లోని న్యాయస్థానం ఈ సెటిల్‌మెంట్‌ను ఆమోదించింది. బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తామని విశ్వవిద్యాలయం తెలిపింది. మృతదేహాలను వైద్య విద్య, పరిశోధనల కోసం దానం చేసిన వారి జ్ఞాపకార్థం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...

తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..

తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..

ట్యాగ్లు
హార్వర్డ్ యూనివర్సిటీహార్వర్డ్ మెడికల్ స్కూల్దానం చేసిన మృతదేహాలుశరీర భాగాలుశవాగార వివాదంసెడ్రిక్ లాడ్జ్బ్లాక్ మార్కెట్వైద్య పరిశోధనలుఅమెరికా వార్తలున్యాయపరమైన సెటిల్‌మెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...
జనరల్

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!
జనరల్

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!
రాజకీయాలు

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..
జనరల్

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!
సినిమాలు

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!

అమితాబ్‌ బచ్చన్‌కు తొలి రోజుల్లో అవమానాలు.. షాకింగ్‌ విషయాలు!
సినిమాలు

అమితాబ్‌ బచ్చన్‌కు తొలి రోజుల్లో అవమానాలు.. షాకింగ్‌ విషయాలు!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!
సినిమాలు

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!
సినిమాలు

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్
జనరల్

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్
షోస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్
బిజినెస్

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!