
సినిమాలు
బిహార్‌లో భారీ వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గండక్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో కరకట్టలకు గండ్లు పడ్డాయి. దీంతో సమీప గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించింది.
మరోవైపు గంగా నది కూడా పలు ప్రాంతాల్లో ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక, రక్షణ చర్యలను ముమ్మరం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!