
టెక్నాలజీ

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అధికారిక హెచ్చరికలను పాటించాలని ప్రజలకు సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!