
ఆరోగ్యం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి. సునీత, జస్టిస్ జయసూర్యతో పాటు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన న్యాయమూర్తులు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకుని, అనంతరం గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు.
భారత లోక్‌పాల్ న్యాయ సభ్యుడు జస్టిస్ రీతురాజ్ అవస్థి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!