11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖలో ఐఏటీఓ సదస్సుతో ఏపీ టూరిజానికి కొత్త ఊపు

Writer: Pooja 11:41 PM, 10 సెప్టెంబర్, 2026
విశాఖలో ఐఏటీఓ సదస్సుతో ఏపీ టూరిజానికి కొత్త ఊపు

విశాఖపట్నంలోని నోవాటెల్‌ హోటల్‌లో ‘ఇండియా – ది వరల్డ్స్ నెక్స్ట్ టూరిజం ఆపర్చునిటీ’ అనే థీమ్‌తో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్‌ వార్షిక సదస్సు ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఐఏటీఓ మాన్యువల్ బుక్’, ‘ది గోదావరి కాల్స్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏపీని దేశంలోనే కీలక పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి దుర్గేష్‌ తెలిపారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు 2024–29 నూతన పర్యాటక విధానం ద్వారా పెట్టుబడులకు రాయితీలు అందిస్తున్నామని చెప్పారు.

గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఏడు ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. పంచారామాలు, శక్తిపీఠాలు, వైష్ణవ క్షేత్రాలు, పుష్కర్‌ ఘాట్లు, పాపికొండలు, అంతర్వేది తదితర ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వెల్‌నెస్‌, ఎకో, అడ్వెంచర్‌, హెలీ, సీప్లేన్‌ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ పర్యాటక శాఖను ప్రశంసిస్తూ, రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కొత్త విమానాశ్రయాలు, మెరుగైన విమాన అనుసంధానం, సీప్లేన్‌ సేవలతో పర్యాటక ప్రయాణాలను మరింత సులభతరం చేస్తామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని దూరం

బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని దూరం

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్లు ఫైర్

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్లు ఫైర్

ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌

ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌

ట్యాగ్లు
ఐఏటీఓ సదస్సుఆంధ్రప్రదేశ్ పర్యాటకంవిశాఖపట్నం పర్యాటకంకందుల దుర్గేష్రామ్మోహన్ నాయుడుగోదావరి పర్యాటకం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?

విశాఖలో ఐఏటీఓ సదస్సుతో ఏపీ టూరిజానికి కొత్త ఊపు
జనరల్

విశాఖలో ఐఏటీఓ సదస్సుతో ఏపీ టూరిజానికి కొత్త ఊపు

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
రాజకీయాలు

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య
సినిమాలు

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’
జనరల్

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
జనరల్

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు
సినిమాలు

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్
సినిమాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం
సినిమాలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!