25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం

Writer: Pooja 03:41 PM, 25 ఆగస్టు, 2026
ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లిఖార్జునరావు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం లోకాయుక్త రిజిస్ట్రార్‌ జస్టిస్‌ మల్లిఖార్జునరావును ఏపీ లోకాయుక్తగా నియమిస్తూ గవర్నర్‌ జారీ చేసిన నియామక వారెంట్‌ను చదివి వినిపించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు నాయుడు జస్టిస్‌ మల్లిఖార్జునరావును అభినందించి పుష్పగుచ్ఛాలు అందించారు. కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌, హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, ఏపీ శాసనసభ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ సూర్యదేవరతో పాటు న్యాయశాఖ, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక వనమహోత్సవం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక వనమహోత్సవం

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!

రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్..

రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్..

జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్

జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్లోకాయుక్తజస్టిస్ మల్లిఖార్జునరావుచంద్రబాబు నాయుడుఅబ్దుల్ నజీర్ఏపీ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాక్సిక్‌ సెన్సార్‌ ఫస్ట్‌ రివ్యూ: యష్‌ మూవీపై భారీ అంచనాలు
సినిమాలు

టాక్సిక్‌ సెన్సార్‌ ఫస్ట్‌ రివ్యూ: యష్‌ మూవీపై భారీ అంచనాలు

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్
జనరల్

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!
బిజినెస్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన
జనరల్

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌
గాసిప్స్

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ
జనరల్

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌
జనరల్

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి
సినిమాలు

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!
సినిమాలు

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!
సినిమాలు

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌
సినిమాలు

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!