21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం

Writer: Pooja 11:46 PM, 20 సెప్టెంబర్, 2026
షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం

బీహార్‌లోని బీహార్ షరీఫ్‌లో ప్రముఖ భోజ్‌పురి నటి కాజల్ రాఘవానీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ జువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరుకాగా, నటి‌ను చూసేందుకు అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం, తోపులాట చోటుచేసుకున్నాయి. అనంతరం కాజల్ షోరూమ్ నుంచి బయటకు వచ్చి కారులో వెళ్తుండగా, ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం కారు వెనుక పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరు కారుపై రాళ్లు విసరడంతో అద్దాలు పగిలిపోయినట్లు సమాచారం. షోరూమ్ పరిసరాల్లో ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాజల్ రాఘవానీ క్షేమంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ ఫోన్లు చేస్తున్న అభిమానుల కోసం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో సందేశం విడుదల చేశారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నానని, తన బృందంలోని ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేశారు. తన క్షేమం గురించి ఆందోళన చెందుతూ ఫోన్లు చేస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన

ఎఫ్‌డీఏ చీఫ్ తుకారాం ముంఢేపై మల్లికా శెరావత్ ప్రశంసలు

ఎఫ్‌డీఏ చీఫ్ తుకారాం ముంఢేపై మల్లికా శెరావత్ ప్రశంసలు

ట్యాగ్లు
కాజల్ రాఘవానీభోజ్‌పురి నటిబీహార్ షరీఫ్షోరూమ్ ప్రారంభోత్సవంఅభిమానుల గందరగోళంసోషల్ మీడియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం
జనరల్

షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు
జనరల్

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని
సినిమాలు

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్
జనరల్

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు
సినిమాలు

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు
సినిమాలు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్
రాజకీయాలు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు
జనరల్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు
జనరల్

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన
జనరల్

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!