6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

Writer: Pooja 06:06 AM, 6 నవంబర్, 2026
ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

దేశీయ ఆయిల్‌ పామ్‌ రైతుల ప్రయోజనాలను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. విదేశాల నుంచి తక్కువ ధరకు క్రూడ్‌ పామాయిల్‌ దిగుమతి అవుతుండటంతో దేశీయ రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు గతంలో 44 శాతంగా ఉన్న క్రూడ్‌ పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని తిరిగి అదే స్థాయికి పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరారు.

ఆయిల్‌ పామ్‌ దిగుమతి సుంకాలపై తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఇటీవల లేఖ ద్వారా హామీ ఇచ్చినట్లు తుమ్మల వెల్లడించారు. క్రూడ్‌ పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ వచ్చిందని, ఈ ఏడాది సెప్టెంబరులో దానిని 11 శాతానికి తగ్గించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు పలుమార్లు లేఖలు రాశానని, స్వయంగా కలిసి దేశీయ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించానని గురువారం విడుదల చేసిన ప్రకటనలో తుమ్మల తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?

ట్యాగ్లు
తుమ్మల నాగేశ్వరరావుఆయిల్ పామ్ రైతులుక్రూడ్ పామాయిల్దిగుమతి సుంకంతెలంగాణ వ్యవసాయంరైతుల ప్రయోజనాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు
రాజకీయాలు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు
జనరల్

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
జనరల్

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్
జనరల్

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
జనరల్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
జనరల్

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి
జనరల్

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి
జనరల్

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి

మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌కు రికార్డు స్థాయి త్రైమాసిక లాభలు
బిజినెస్

మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌కు రికార్డు స్థాయి త్రైమాసిక లాభలు

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?
జనరల్

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?

ధనత్రయోదశి రోజున ఈ సమయాలను తప్పక తెలుసుకోండి..

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!