28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

Writer: Chandrika 05:41 PM, 28 ఆగస్టు, 2026
విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

ఆకస్మిక వరదలతో నేపాల్‌ తీవ్రంగా అల్లకల్లోలమైంది. చైనా సరిహద్దు సమీపంలోని పలు ప్రాంతాలు వరదలకు కొట్టుకుపోగా.. వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. భారత్‌, చైనా, అమెరికా, యూకే, జపాన్‌, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ సహా పలు దేశాలు రెస్క్యూ, సహాయక చర్యల్లో భాగస్వాములవుతామని ముందుకొచ్చాయి. అయితే ప్రస్తుతం విదేశీ రెస్క్యూ బృందాల సాయం తమకు అవసరం లేదని నేపాల్‌ స్పష్టం చేసింది. తమ భద్రతా బలగాలకు గాలింపు, సహాయక చర్యలు చేపట్టే సామర్థ్యం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.

విదేశీ రెస్క్యూ బృందాలను తిరస్కరించడానికి 2015లో సంభవించిన గోర్ఖా భూకంపం అనుభవమే కారణమని అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో విదేశీ బృందాలు రావడంతో సమన్వయ సమస్యలు తలెత్తి సహాయక చర్యలు మరింత క్లిష్టంగా మారినట్లు పేర్కొన్నారు. అయితే రెస్క్యూ బృందాల సాయాన్ని వద్దన్న నేపాల్‌ ఆర్థిక సహాయాన్ని మాత్రం కోరుతోంది. అమెరికా, యూకే, ప్రపంచబ్యాంక్‌, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌, యాపిల్‌ తదితర సంస్థలు ఆర్థిక సాయం ప్రకటించాయి. ఈ నిధులు ప్రధానమంత్రి సహాయ నిధికే చేరేలా చూడాలని రాయబార కార్యాలయాలను నేపాల్‌ ప్రభుత్వం ఆదేశించింది. అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం వరదల్లో ఇప్పటివరకు 469 మంది మరణించగా.. సుమారు 1,500 మంది గల్లంతయ్యారు. వీరిలో 290 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..
ట్యాగ్లు
నేపాల్‌ వరదలునేపాల్‌ విపత్తువరద బీభత్సంభారత్‌ నేపాల్‌చైనా సరిహద్దురెస్క్యూ చర్యలువిదేశీ సాయంనేపాల్‌ ప్రభుత్వంప్రధానమంత్రి సహాయ నిధిప్రకృతి విపత్తు
AdvertisementAdvertisement

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు
షోస్

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు
జనరల్

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!
సినిమాలు

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?
జనరల్

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...
జనరల్

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..
బిజినెస్

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..
రాజకీయాలు

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..
జనరల్

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..
రాజకీయాలు

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?
రివ్యూలు

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!