5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్

Writer: Shivani K 04:53 PM, 5 అక్టోబర్, 2026
మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్

తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల పనితీరుపై పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, రాష్ట్ర సహ ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేతలకు పలు అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించినట్లు సమాచారం. క్రియాశీల సభ్యత్వం లేని కొందరు కూడా రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో కొనసాగుతున్నారని మధుకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో నిధుల దుర్వినియోగంపై అభయ్ పాటిల్ సమీక్ష నిర్వహించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ముగ్గురు మినహా మిగిలిన వారంతా హైదరాబాద్ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉంటున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై మేనేజ్ చేసుకుని పదవులు పొందడం సాధ్యం కాదని, నేతల పర్యటనలను తామే నేరుగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు వేగవంతం చేయాలి: సీఎస్

ట్యాగ్లు
తెలంగాణ బీజేపీబీజేపీమధుకర్అభయ్ పాటిల్రాష్ట్ర పదాధికారులుబీజేపీ సమావేశంమున్సిపల్ ఎన్నికలునిధుల దుర్వినియోగంపార్టీ సంస్థాగత వ్యవహారాలుహైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్
జనరల్

మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు
జనరల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌
సినిమాలు

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌
సినిమాలు

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం
జనరల్

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు
జనరల్

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌
క్రీడలు

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం
జనరల్

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

అస్తవ్యస్తమైన నిద్రతో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం.. అధ్యయనంలో కీలక విషయాలు
ఆరోగ్యం

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి
సినిమాలు

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!