27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లు.. విపక్షాల ఆందోళనతో సభల్లో గందరగోళం

Writer: Harika S 01:58 PM, 27 జులై, 2026
లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లు.. విపక్షాల ఆందోళనతో సభల్లో గందరగోళం

ప్రశ్నపత్రాల లీకేజీలు, పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026ను ప్రవేశపెట్టింది. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టగా, జులై 20న 'సంసద్ ఛలో' కార్యక్రమం సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల బలప్రయోగంపై కేంద్రం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.

లోక్‌సభతో పాటు రాజ్యసభలో కూడా ఇదే అంశంపై విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించారంటూ ఆరోపిస్తూ వెంటనే చర్చ జరపాలని పట్టుబట్టాయి. సభలో గందరగోళం కొనసాగడంతో ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంతరం ఉభయసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ వైన్ రాజధాని బోర్డోకు కార్చిచ్చు ముప్పు..

ప్రపంచ వైన్ రాజధాని బోర్డోకు కార్చిచ్చు ముప్పు..

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి మహోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి మహోత్సవాలు

బిహార్ నిరసనలపై రాహుల్ ఫైర్.. AK-47 ఘటనతో కేంద్రంపై విమర్శలు

బిహార్ నిరసనలపై రాహుల్ ఫైర్.. AK-47 ఘటనతో కేంద్రంపై విమర్శలు

యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శ
ట్యాగ్లు
పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లులోక్‌సభరాజ్యసభపార్లమెంట్జితేంద్ర సింగ్విద్యార్థుల నిరసన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శ

నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'పల్నాటి బ్రహ్మనాయుడు' చెత్త కథ - పోసాని
సినిమాలు

'పల్నాటి బ్రహ్మనాయుడు' చెత్త కథ - పోసాని

ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ లిస్ట్‌లో అభిజీత్ దీప్కే..
జనరల్

ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ లిస్ట్‌లో అభిజీత్ దీప్కే..

పార్లమెంట్‌లో ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ ఘన స్వాగతం
రాజకీయాలు

పార్లమెంట్‌లో ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ ఘన స్వాగతం

పూరి ఆర్థిక కష్టాలపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

పూరి ఆర్థిక కష్టాలపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘జన నాయగన్’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘జన నాయగన్’..

టాప్-5 ఓపెనింగ్స్‌లోకి ‘జన నాయగన్’
సినిమాలు

టాప్-5 ఓపెనింగ్స్‌లోకి ‘జన నాయగన్’

మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...
జనరల్

మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...

పెళ్లిపై వచ్చిన ట్రోల్స్‌కు అఖిల్ ఇచ్చిన సమాధానం
సినిమాలు

పెళ్లిపై వచ్చిన ట్రోల్స్‌కు అఖిల్ ఇచ్చిన సమాధానం

‘ఆదర్శ కుటుంబం’లో  వెంకటేశ్ పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్ పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు
జనరల్

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్
గాసిప్స్

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్

‘రాకా’లో అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌కు శ్రీకారం!
సినిమాలు

‘రాకా’లో అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌కు శ్రీకారం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!