2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య

Writer: Shivani K 04:21 PM, 2 ఆగస్టు, 2026
యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య

భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు ఆళ్లగడ్డ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్వశాంతి పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

తర్వాత నాలుగు రోడ్ల కూడలిలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గ అధ్యక్షుడు అమీర్ బాషా మాట్లాడుతూ ఆయన సైనికుడు, ఉపాధ్యాయుడు, స్వాతంత్ర్య సమరయోధుడిగా చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువతకు ఆయన జీవితం ఆదర్శమని పేర్కొంటూ భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనాథ్ రెడ్డి, ఉపాధ్యాయులు ఇమ్రాన్, విజయ్ పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు

జేఎన్‌వీఎస్టీ దరఖాస్తులకు మరో అవకాశం

జేఎన్‌వీఎస్టీ దరఖాస్తులకు మరో అవకాశం

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు

ట్యాగ్లు
పింగళి వెంకయ్యజాతీయ జెండా రూపకర్తఆళ్లగడ్డ వార్తలుఅపుస్మాజయంతి వేడుకలుస్వాతంత్ర్య సమరయోధుడుభారతరత్న డిమాండ్విద్యార్థుల ర్యాలీభారత చరిత్రదేశభక్తి కార్యక్రమం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్

నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నటుడిగా దేవిశ్రీ ప్రసాద్ కొత్త ప్రయాణం
సినిమాలు

నటుడిగా దేవిశ్రీ ప్రసాద్ కొత్త ప్రయాణం

విద్యుత్ బస్సులపై టీఎస్ ఆర్టీసీ దృష్టి
జనరల్

విద్యుత్ బస్సులపై టీఎస్ ఆర్టీసీ దృష్టి

అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్
జనరల్

అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె
సినిమాలు

రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్
జనరల్

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్

ఓటీటీలోకి ‘హృదయం మురళి’
ఓటీటీ

ఓటీటీలోకి ‘హృదయం మురళి’

యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య
జనరల్

యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం
జనరల్

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ
రాజకీయాలు

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ

భారత్‌లో వాట్సాప్ మార్పులు ప్రారంభం
టెక్నాలజీ

భారత్‌లో వాట్సాప్ మార్పులు ప్రారంభం

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు
జనరల్

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు