
జనరల్

ప్రధాని నరేంద్ర మోడీ తన 12 ఏళ్ల పాలనపై ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ కాలంలో భారత్ అనేక రంగాల్లో గణనీయమైన మార్పులకు సాక్ష్యమైందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి ఫలితాలు పేదలు, అణగారిన వర్గాలకు చేరాయని తెలిపారు.
అంత్యోదయ స్పూర్తితో దేశాన్ని ముందుకు తీసుకెళ్లామని ప్రధాని మోడీ అన్నారు. సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికి లబ్ధి చేకూరిందని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!