24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ కోసం పోలీసుల గాలింపు!

Writer: Shivani K 02:45 PM, 24 ఆగస్టు, 2026
కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ కోసం పోలీసుల గాలింపు!

జూబ్లీహిల్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై జరిగిన హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ నార్ల సుమంత్‌తో పాటు అతడి అనుచరుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. గత నెల 30న డబ్బు విషయమై మాట్లాడేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణను పిలిపించి, ఇనుప రాడ్‌తో దాడి చేసినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

పరారీలో ఉన్న సుమంత్‌ను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ కేసులో సుమంత్ డ్రైవర్ నవీన్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తూ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన

అక్రమ నిర్మాణాలపై సీఎంసీ కమిషనర్‌ శ్రీజన కీలక ఆదేశాలు

కేబీఆర్‌ పార్క్‌ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ

బావమరిది శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌

కేరళం యువతికి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం!

ప్రియురాలితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో

ట్యాగ్లు
కొండా సురేఖనార్ల సుమంత్జూబ్లీహిల్స్హత్యాయత్నం కేసుహైదరాబాద్ పోలీసులురియల్ ఎస్టేట్ వ్యాపారిపోలీసుల గాలింపుతెలంగాణ వార్తలుక్రైమ్ న్యూస్తాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మలేషియాలో ముగ్గురు గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌.. భారత్‌కు డిపోర్ట్‌
జనరల్

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..
క్రీడలు

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...
క్రీడలు

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..
క్రీడలు

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన
జనరల్

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన

జైస్వాల్‌ స్లెడ్జింగ్‌పై అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు..
క్రీడలు

జైస్వాల్‌ స్లెడ్జింగ్‌పై అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు..

అక్రమ నిర్మాణాలపై సీఎంసీ కమిషనర్‌ శ్రీజన కీలక ఆదేశాలు
జనరల్

అక్రమ నిర్మాణాలపై సీఎంసీ కమిషనర్‌ శ్రీజన కీలక ఆదేశాలు

కేబీఆర్‌ పార్క్‌ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

కేబీఆర్‌ పార్క్‌ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదం వేళ ఉప్పల్‌ బాలు భావోద్వేగ వ్యాఖ్యలు..
షోస్

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?
గాసిప్స్

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?

బావమరిది శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌
జనరల్

బావమరిది శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌

కేరళం యువతికి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం!
జనరల్

కేరళం యువతికి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!