5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ

Writer: Pooja 06:30 AM, 5 అక్టోబర్, 2026
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ

హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగూడెం జిల్లా రేగళ్ల గ్రామంలో ఆదివారం జరిగిన పర్యటన సందర్భంగా కొత్తగూడెంకు చెందిన జర్నలిస్టులు మంత్రిని కలిసి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

రామవరం-ముర్రేడు బ్రిడ్జి సమీపంలో గతంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం 10 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, కొన్ని కారణాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని జర్నలిస్టులు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన పొంగులేటి హైదరాబాద్‌తో పాటు స్థానిక జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌

సొరంగం పనుల్లో కీలక దశకు చేరుకున్న ఎస్‌ఎల్‌బీసీ - మంత్రి ఉత్తమ్‌ కుమార్‌

సొరంగం పనుల్లో కీలక దశకు చేరుకున్న ఎస్‌ఎల్‌బీసీ - మంత్రి ఉత్తమ్‌ కుమార్‌

భారత్‌ శాంతి ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ ప్రశంసలు

భారత్‌ శాంతి ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ ప్రశంసలు

ట్యాగ్లు
పొంగులేటి శ్రీనివాసరెడ్డిజర్నలిస్టుల ఇళ్ల స్థలాలుకొత్తగూడెం జర్నలిస్టులుతెలంగాణ జర్నలిస్టులుఇళ్ల స్థలాల కేటాయింపుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు
బిజినెస్

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు
బిజినెస్

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత
బిజినెస్

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి
జనరల్

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు
క్రీడలు

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
జనరల్

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర
జనరల్

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ
జనరల్

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ

ఆసియా క్రీడలులో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు
క్రీడలు

ఆసియా క్రీడలులో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు

ఇరానీ కప్‌ సొంతం చేసుకున్న రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా
క్రీడలు

ఇరానీ కప్‌ సొంతం చేసుకున్న రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌
జనరల్

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!