15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హౌసింగ్ పథకంపై పొంగులేటి సమీక్ష

Writer: Shivani K 05:27 AM, 15 జులై, 2026
హౌసింగ్ పథకంపై పొంగులేటి సమీక్ష

రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 20న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐజీ వర్గానికి లక్ష ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గంలో 500 నుంచి 1,000 ఇళ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఇప్పటికే లక్ష ఇళ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి ప్రాంతాల్లో స్థలాలు గుర్తించినట్లు, నిర్మాణ నమూనాలు, అంతస్తులు, ఫ్లాట్ పరిమాణంపై సీఎంతో చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పేదలకు ఉపాధి అవకాశాలు కలిగేలా నగరానికి సమీపంలో ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. లబ్ధిదారులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకోవడం సంతోషకరమని పేర్కొంటూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యమని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వర్చువల్‌గా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం

వర్చువల్‌గా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం

హర్మూజ్ టోల్ నిర్ణయం వెనక్కి తీసుకున్న ట్రంప్

హర్మూజ్ టోల్ నిర్ణయం వెనక్కి తీసుకున్న ట్రంప్

కాకతీయ శైలిలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం

కాకతీయ శైలిలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం

అనిల్ మేనన్ తొలి అంతరిక్ష యాత్ర ప్రారంభం

అనిల్ మేనన్ తొలి అంతరిక్ష యాత్ర ప్రారంభం

ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగింపు, పశ్చిమాసియాలో ఆందోళన

ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగింపు, పశ్చిమాసియాలో ఆందోళన

ప్రాణాంతక గడ్డి మందు పారాక్వాట్‌పై కేంద్రం పూర్తి నిషేధం

ప్రాణాంతక గడ్డి మందు పారాక్వాట్‌పై కేంద్రం పూర్తి నిషేధం

ట్యాగ్లు
ఇందిరమ్మ ఇళ్ల పథకంపొంగులేటి శ్రీనివాసరెడ్డితెలంగాణ ప్రభుత్వంపేదల ఇళ్లుఎల్‌ఐజీ హౌసింగ్హైదరాబాద్ అభివృద్ధిసంక్షేమ పథకాలుగృహనిర్మాణంపట్టణాభివృద్ధిసామాజిక సంక్షేమం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాళేశ్వరం పై రాజకీయాలు మానండి: పొన్నం ప్రభాకర్
రాజకీయాలు

కాళేశ్వరం పై రాజకీయాలు మానండి: పొన్నం ప్రభాకర్

వర్చువల్‌గా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం
జనరల్

వర్చువల్‌గా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం

హర్మూజ్ టోల్ నిర్ణయం వెనక్కి తీసుకున్న ట్రంప్
జనరల్

హర్మూజ్ టోల్ నిర్ణయం వెనక్కి తీసుకున్న ట్రంప్

జగన్ పర్యటనతో విశాఖలో హడావిడి
రాజకీయాలు

జగన్ పర్యటనతో విశాఖలో హడావిడి

స్థూల పన్ను వసూళ్లు రూ.7.73 లక్షల కోట్లు
బిజినెస్

స్థూల పన్ను వసూళ్లు రూ.7.73 లక్షల కోట్లు

కాకతీయ శైలిలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం
జనరల్

కాకతీయ శైలిలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం

అనిల్ మేనన్ తొలి అంతరిక్ష యాత్ర ప్రారంభం
జనరల్

అనిల్ మేనన్ తొలి అంతరిక్ష యాత్ర ప్రారంభం

హౌసింగ్ పథకంపై పొంగులేటి సమీక్ష
జనరల్

హౌసింగ్ పథకంపై పొంగులేటి సమీక్ష

సింగరేణిపై దోపిడీ ఆరోపణలు: కిషన్‌రెడ్డి
రాజకీయాలు

సింగరేణిపై దోపిడీ ఆరోపణలు: కిషన్‌రెడ్డి

ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగింపు, పశ్చిమాసియాలో ఆందోళన
జనరల్

ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగింపు, పశ్చిమాసియాలో ఆందోళన

IND vs ENG: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
క్రీడలు

IND vs ENG: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం

బిగ్ బాస్ తెలుగు 10 లోకి మరో బుల్లితెర స్టార్?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 లోకి మరో బుల్లితెర స్టార్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!