28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అస్సాంలో అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ మృతి..

Writer: Chandrika 11:43 PM, 28 నవంబర్, 2026
అస్సాంలో అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ మృతి..

అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ అస్సాంలో మృతి చెందారు. మృతురాలిని 75 ఏళ్ల ఇందిరా రాజుగా గుర్తించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను సందర్శించేందుకు ఆమె ఓ టూరిస్టు గైడ్‌తో కలిసి తేజ్‌పుర్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో తొలుత తేజ్‌పుర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు.

అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వర్గాలు సమాచారం అందించాయి. మెరుగైన వైద్యం కోసం గువాహటిలోని ఆసుపత్రికి తరలించాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలో ఆమెను గువాహటికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచామని, కుటుంబ సభ్యులు తేజ్‌పుర్‌కు బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక మహాదీపం..

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక మహాదీపం..

మూడో సంతానానికి రూ.55 లక్షలకు పైగా సాయం?

మూడో సంతానానికి రూ.55 లక్షలకు పైగా సాయం?

పెట్రోల్‌ డబ్బులు చెల్లించకుండా పరార్‌.. సిబ్బందిని కారుతో ఈడ్చుకెళ్లిన యువకులు

పెట్రోల్‌ డబ్బులు చెల్లించకుండా పరార్‌.. సిబ్బందిని కారుతో ఈడ్చుకెళ్లిన యువకులు

పోలవరానికి తొలిసారి ఎన్‌డీఎస్‌ఏ బృందం..

పోలవరానికి తొలిసారి ఎన్‌డీఎస్‌ఏ బృందం..

రష్యాలో భారీ భూకంపం..

రష్యాలో భారీ భూకంపం..

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం..

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం..

ట్యాగ్లు
ఇందిరా రాజుఅస్సాం వార్తలుభారత సంతతి మహిళఅమెరికాతేజ్‌పుర్గువాహటిఅరుణాచల్‌ ప్రదేశ్పర్యాటక సందర్శనవిషాద ఘటనఈశాన్య భారతం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అస్సాంలో అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ మృతి..
జనరల్

అస్సాంలో అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ మృతి..

నితిన్‌తో అప్పటి సరదా సంఘటనను గుర్తుచేసుకున్న నాని..
సినిమాలు

నితిన్‌తో అప్పటి సరదా సంఘటనను గుర్తుచేసుకున్న నాని..

డీలిమిటేషన్ బిల్లులో డీఎంకే డిమాండ్లకు చోటు..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లులో డీఎంకే డిమాండ్లకు చోటు..

‘మెగావర్స్‌’లో ప్రభాస్‌ సందడి.. డిసెంబర్‌ 11న మెగా ఎపిసోడ్‌ షూటింగ్‌?
ఓటీటీ

‘మెగావర్స్‌’లో ప్రభాస్‌ సందడి.. డిసెంబర్‌ 11న మెగా ఎపిసోడ్‌ షూటింగ్‌?

విశ్వంభర మార్చి 19న విడుదల?
గాసిప్స్

విశ్వంభర మార్చి 19న విడుదల?

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక మహాదీపం..
జనరల్

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక మహాదీపం..

‘ఆకాశంలో ఒక తార’ ఎమోషన్‌కు సుకుమార్ ఫిదా.. అల్లు అరవింద్‌తో రూ.లక్ష పందెం?
సినిమాలు

‘ఆకాశంలో ఒక తార’ ఎమోషన్‌కు సుకుమార్ ఫిదా.. అల్లు అరవింద్‌తో రూ.లక్ష పందెం?

డీలిమిటేషన్‌ బిల్లుపై బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఎందుకు? : అద్దంకి దయాకర్‌
రాజకీయాలు

డీలిమిటేషన్‌ బిల్లుపై బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఎందుకు? : అద్దంకి దయాకర్‌

ఎన్విడియాపై బైనాన్స్‌ సహ వ్యవస్థాపకుడు CZ కీలక వ్యాఖ్యలు..
బిజినెస్

ఎన్విడియాపై బైనాన్స్‌ సహ వ్యవస్థాపకుడు CZ కీలక వ్యాఖ్యలు..

మూడో సంతానానికి రూ.55 లక్షలకు పైగా సాయం?
జనరల్

మూడో సంతానానికి రూ.55 లక్షలకు పైగా సాయం?

నార్త్ అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణ’..
సినిమాలు

నార్త్ అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణ’..

వాట్సాప్‌ యూజర్లకు CERT-In హెచ్చరిక..
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు CERT-In హెచ్చరిక..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!