23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...

Writer: Chandrika 09:28 AM, 23 ఆగస్టు, 2026
నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...

తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. తిరుమలలోని శ్రీ రంగనాయకుల మండపంలో ఆశీర్వాదాలు అందుకున్న అనంతరం ఆయన తిరుపతికి చేరుకుని అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి నేతలు శ్రీధర్ వర్మను కలిసి అభినందనలు తెలిపారు.

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీధర్ వర్మ అన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఖ్యాతిని, హిందూ ధర్మ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో ఎస్వీబీసీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగులందరితో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన రూపా, కామినేని సీమంతిని, దగ్గుబాటి నివేదిత, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ హాజరై శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖలో విద్యార్థుల గ్యాంగ్‌వార్..

విశాఖలో విద్యార్థుల గ్యాంగ్‌వార్..

ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ కలకలం..

ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ కలకలం..

గచ్చిబౌలి జయదర్శి అపార్ట్‌మెంట్ కూల్చివేతకు అధికారుల సన్నాహాలు...

గచ్చిబౌలి జయదర్శి అపార్ట్‌మెంట్ కూల్చివేతకు అధికారుల సన్నాహాలు...

చంద్రుడిపై చైనా కొత్త అధ్యాయం..

చంద్రుడిపై చైనా కొత్త అధ్యాయం..

అనసూయకు నటి హేమ కౌంటర్!

అనసూయకు నటి హేమ కౌంటర్!

19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్

19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్

ట్యాగ్లు
శ్రీధర్ వర్మఎస్వీబీసీటీటీడీతిరుమలతిరుపతిశ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్నందమూరి కుటుంబంఆంధ్రప్రదేశ్తెలుగు సినిమాహిందూ ధర్మం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్లాక్ బస్టర్ సినిమాతో డిజాస్టర్ సినిమా వసూళ్లని దాటేసిన రవి తేజ?
గాసిప్స్

బ్లాక్ బస్టర్ సినిమాతో డిజాస్టర్ సినిమా వసూళ్లని దాటేసిన రవి తేజ?

రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!
సినిమాలు

రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!
గాసిప్స్

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!

బంగారం, వెండి ధరలకు బ్రేక్..
బిజినెస్

బంగారం, వెండి ధరలకు బ్రేక్..

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...
జనరల్

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...

పిల్లల తర్వాత పెళ్లి.. మారుతున్న సెలబ్రిటీ ట్రెండ్!
సినిమాలు

పిల్లల తర్వాత పెళ్లి.. మారుతున్న సెలబ్రిటీ ట్రెండ్!

స్టార్ ఇమేజ్ కాదు.. కంటెంటే కింగ్!
సినిమాలు

స్టార్ ఇమేజ్ కాదు.. కంటెంటే కింగ్!

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!
గాసిప్స్

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!

విశాఖలో విద్యార్థుల గ్యాంగ్‌వార్..
జనరల్

విశాఖలో విద్యార్థుల గ్యాంగ్‌వార్..

ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ కలకలం..
జనరల్

ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ కలకలం..

గచ్చిబౌలి జయదర్శి అపార్ట్‌మెంట్ కూల్చివేతకు అధికారుల సన్నాహాలు...
జనరల్

గచ్చిబౌలి జయదర్శి అపార్ట్‌మెంట్ కూల్చివేతకు అధికారుల సన్నాహాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!