29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ

Writer: Nithish 02:34 PM, 29 సెప్టెంబర్, 2026
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అక్టోబర్‌ 1న తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ భేటీలో గ్లోబల్‌ సమ్మిట్‌ 2027 నిర్వహణ, హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 స్వాధీనం, ఫేజ్‌-2 విస్తరణ, నిర్మాణ వ్యయానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు ఫేజ్‌-1 పూర్తి కావడంతో తదుపరి దశ భూసేకరణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. రీజినల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం, నిధులు, అనుమతులపైనా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.

ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు ఉద్యోగులు, పరిపాలన, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలు కూడా కేబినెట్‌ అజెండాలో ఉండే అవకాశం ఉంది. ఉద్యోగుల డీఏ, పీఆర్‌సీ, పెండింగ్‌ బిల్లుల చెల్లింపులపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే రాజీవ్‌ యువ వికాసం పథకానికి సంబంధించిన విధివిధానాలు, అమలు ప్రారంభ తేదీపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, ఉద్యోగులు, సంక్షేమ అంశాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌

ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పనులకు ఆర్మీ సేవలు వినియోగించుకోనున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ఎంబీబీఎస్‌ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 1లో ప్రమాదం.. ల్యాడిల్ నుంచి ద్రవ ఉక్కు లీకేజీ

ట్యాగ్లు
తెలంగాణ కేబినెట్రేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వంకేబినెట్ భేటీహైదరాబాద్ మెట్రోమెట్రో ఫేజ్ 2మూసీ రివర్ ఫ్రంట్రీజినల్ రింగ్ రోడ్రాజీవ్ యువ వికాసంగ్లోబల్ సమ్మిట్ 2027
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
25 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు
క్రీడలు

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC
జనరల్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 23 ప్రోమో 2లో సస్పెన్స్ అదే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 23 ప్రోమో 2లో సస్పెన్స్ అదే?

అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..
జనరల్

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌
జనరల్

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన
రాజకీయాలు

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన

ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పనులకు ఆర్మీ సేవలు వినియోగించుకోనున్న తెలంగాణ ప్రభుత్వం
జనరల్

ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పనులకు ఆర్మీ సేవలు వినియోగించుకోనున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ఎంబీబీఎస్‌ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
జనరల్

తెలంగాణ ఎంబీబీఎస్‌ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..
బిజినెస్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..

విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 1లో ప్రమాదం.. ల్యాడిల్ నుంచి ద్రవ ఉక్కు లీకేజీ
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 1లో ప్రమాదం.. ల్యాడిల్ నుంచి ద్రవ ఉక్కు లీకేజీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!