7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Writer: Harika S 03:49 PM, 7 ఆగస్టు, 2026
ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుబంధు వంటి పథకాల ద్వారా కోటీశ్వరులు కూడా లబ్ధి పొందుతున్నారని పేర్కొంది. అర్హతలను సరిగ్గా గుర్తించకుండా ఉచిత ప్రయోజనాలు అందించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని, ఈ విధానం భవిష్యత్ తరాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించాలని సూచించింది.

అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలని, బాగా చదువుకునే విద్యార్థులకు ఫీజు సాయం చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఒకప్పుడు దేశానికి మనం ఏమి ఇచ్చామనే ఆలోచన ఉండేదని, ఇప్పుడు దేశం మనకేమి ఇచ్చిందనే పరిస్థితి వచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఉచిత పథకాల అమలులో అర్హత, అవసరానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌కు సీపీఐ ఘాటు హెచ్చరిక

కాంగ్రెస్‌కు సీపీఐ ఘాటు హెచ్చరిక

నిరవధిక సమ్మెకు గిగ్ కార్మికుల పిలుపు

నిరవధిక సమ్మెకు గిగ్ కార్మికుల పిలుపు

ఎలక్టోరల్ బాండ్లలో బీఆర్‌ఎస్ దూకుడు - ఏడీఆర్ రిపోర్ట్

ఎలక్టోరల్ బాండ్లలో బీఆర్‌ఎస్ దూకుడు - ఏడీఆర్ రిపోర్ట్

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?

ట్యాగ్లు
తెలంగాణ హైకోర్టుసంక్షేమ పథకాలురైతుబంధుతెలంగాణ ప్రభుత్వంఉచిత పథకాలుప్రభుత్వ ప్రయోజనాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
భారత వాయుసేనలో మరో చరిత్ర..

భారత వాయుసేనలో మరో చరిత్ర..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?
సినిమాలు

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...
సినిమాలు

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు
జనరల్

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

వరలక్ష్మీ వ్రతం తేదీపై పండితుల క్లారిటీ..వ్రతం సీక్రెట్ టైమింగ్స్ ఇవే!
జనరల్

వరలక్ష్మీ వ్రతం తేదీపై పండితుల క్లారిటీ..వ్రతం సీక్రెట్ టైమింగ్స్ ఇవే!

టీసీఎస్ కేసులో మరో కీలక అరెస్ట్
జనరల్

టీసీఎస్ కేసులో మరో కీలక అరెస్ట్

విజయ్ – సంగీత విడాకుల కేసులో ట్విస్ట్
జనరల్

విజయ్ – సంగీత విడాకుల కేసులో ట్విస్ట్

కరెన్సీలో కొత్త మార్పు.. ప్లాస్టిక్ నోట్లపై RBI ప్రకటన
బిజినెస్

కరెన్సీలో కొత్త మార్పు.. ప్లాస్టిక్ నోట్లపై RBI ప్రకటన

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?
గాసిప్స్

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కేజెక్యూ మూవీ రివ్యూ
రివ్యూలు

కేజెక్యూ మూవీ రివ్యూ

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?
రివ్యూలు

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!