10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో ఉద్యోగుల డేటా డిజిటలైజేషన్...

Writer: Harika S 07:57 AM, 10 అక్టోబర్, 2026
తెలంగాణలో ఉద్యోగుల డేటా డిజిటలైజేషన్...

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం eHRMS విధానాన్ని వేగవంతం చేస్తోంది. ఉద్యోగులకు సంబంధించిన డేటా నమోదును ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సమాచారాన్ని ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రికార్డుల నిర్వహణను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

eHRMSలో ఉద్యోగుల నియామకాలు, సర్వీస్ రికార్డులు, జీతభత్యాలు, పదోన్నతులు, వార్షిక గోప్యతా నివేదికలు (ACRs) సహా కీలక వివరాలను నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియపై సమీక్ష సందర్భంగా ఇప్పటివరకు 3.48 లక్షల మంది ఉద్యోగుల డేటా నమోదు చేసినట్లు, మొత్తం పనిలో 93 శాతం పూర్తయినట్లు అధికారులు సీఎస్‌కు వివరించారు. మిగిలిన డేటా నమోదును గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జంతర్ మంతర్ నిరసనలు.. రైళ్లు, మెట్రో సేవలు నిలిపివేయొద్దన్న సుప్రీంకోర్టు

జంతర్ మంతర్ నిరసనలు.. రైళ్లు, మెట్రో సేవలు నిలిపివేయొద్దన్న సుప్రీంకోర్టు

టీజీఎస్‌ఆర్టీసీ ఎన్నికల్లో ఎర్రజెండా సత్తా.. రాష్ట్ర స్థాయిలో కూటమి విజయం!

టీజీఎస్‌ఆర్టీసీ ఎన్నికల్లో ఎర్రజెండా సత్తా.. రాష్ట్ర స్థాయిలో కూటమి విజయం!

ఆశ్వయుజ మాసం 2026: దేవి నవరాత్రుల నుంచి దీపావళి వరకు పండుగల పూర్తి జాబితా

ఆశ్వయుజ మాసం 2026: దేవి నవరాత్రుల నుంచి దీపావళి వరకు పండుగల పూర్తి జాబితా

శరన్నవరాత్రుల్లో నవదుర్గల పూజ ఎందుకు? తొమ్మిది రూపాల విశిష్టత ఇదే!

శరన్నవరాత్రుల్లో నవదుర్గల పూజ ఎందుకు? తొమ్మిది రూపాల విశిష్టత ఇదే!

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంఉద్యోగుల డేటా డిజిటలైజేషన్eHRMSసంజయ్ జాజుప్రభుత్వ ఉద్యోగులుడిజిటల్ పాలనసర్వీస్ రికార్డులుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అక్టోబర్ 10 పంచాంగం: అమావాస్య తిథి, శుభ ముహూర్తాలు, రాహుకాలం వివరాలు

అక్టోబర్ 10 పంచాంగం: అమావాస్య తిథి, శుభ ముహూర్తాలు, రాహుకాలం వివరాలు

నేటి రాశిఫలాలు 10 అక్టోబర్ 2026: 12 రాశుల వారి ఫలితాలు ఇలా!

నేటి రాశిఫలాలు 10 అక్టోబర్ 2026: 12 రాశుల వారి ఫలితాలు ఇలా!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జంతర్ మంతర్ నిరసనలు.. రైళ్లు, మెట్రో సేవలు నిలిపివేయొద్దన్న సుప్రీంకోర్టు
జనరల్

జంతర్ మంతర్ నిరసనలు.. రైళ్లు, మెట్రో సేవలు నిలిపివేయొద్దన్న సుప్రీంకోర్టు

తెలంగాణలో ఉద్యోగుల డేటా డిజిటలైజేషన్...
జనరల్

తెలంగాణలో ఉద్యోగుల డేటా డిజిటలైజేషన్...

టీజీఎస్‌ఆర్టీసీ ఎన్నికల్లో ఎర్రజెండా సత్తా.. రాష్ట్ర స్థాయిలో కూటమి విజయం!
జనరల్

టీజీఎస్‌ఆర్టీసీ ఎన్నికల్లో ఎర్రజెండా సత్తా.. రాష్ట్ర స్థాయిలో కూటమి విజయం!

సాయి పల్లవి, విజయ్ సేతుపతి జంటగా ‘ఇంజి వెల్లం’.. మరో క్రేజీ అప్‌డేట్!
గాసిప్స్

సాయి పల్లవి, విజయ్ సేతుపతి జంటగా ‘ఇంజి వెల్లం’.. మరో క్రేజీ అప్‌డేట్!

ది ప్యారడైజ్: ఓటీటీ వెర్షన్‌పై నాని కొత్త ప్లానింగ్.. అన్‌సీన్ సీన్లు జోడిస్తారా?
ఓటీటీ

ది ప్యారడైజ్: ఓటీటీ వెర్షన్‌పై నాని కొత్త ప్లానింగ్.. అన్‌సీన్ సీన్లు జోడిస్తారా?

బిగ్‌బాస్ తెలుగు 10: మ్యాజిక్ కీతో ఝాన్సీకి ఊరట.. కెప్టెన్‌గా సుధీర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మ్యాజిక్ కీతో ఝాన్సీకి ఊరట.. కెప్టెన్‌గా సుధీర్!

క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి.. ముగిసిన భారత స్టార్ పోరు!
క్రీడలు

క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి.. ముగిసిన భారత స్టార్ పోరు!

అల్లు అర్జున్–లోకేశ్ కనగరాజ్ సినిమా.. అసలు నిజం ఇదేనా?
గాసిప్స్

అల్లు అర్జున్–లోకేశ్ కనగరాజ్ సినిమా.. అసలు నిజం ఇదేనా?

ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. థ్రిల్లర్ల నుంచి కామెడీ వరకు!
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. థ్రిల్లర్ల నుంచి కామెడీ వరకు!

పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారా? కిడ్నీలపై వైద్యుల సూచన ఇదే!
ఆరోగ్యం

పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారా? కిడ్నీలపై వైద్యుల సూచన ఇదే!

కొత్త ఫీచర్లతో GPT-6 విడుదల!
టెక్నాలజీ

కొత్త ఫీచర్లతో GPT-6 విడుదల!

ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్‌పై భారీ ఆఫర్లు
బిజినెస్

ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్‌పై భారీ ఆఫర్లు