Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కర్ణాటకలో ఘోర ప్రమాదం...బండరాయి కూలి ఏడుగురు మృతి

Writer: Pooja 02:10 PM, 2 జులై, 2026
కర్ణాటకలో ఘోర ప్రమాదం...బండరాయి కూలి ఏడుగురు మృతి

కర్ణాటకలోని బెంగళూరు దక్షిణ తాలూకా మడ పట్టణంలోని కావేరి స్టోన్ క్రషర్ కంపెనీలో ఈరోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ బండరాయి కార్మికులపై కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బిహార్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు.

ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 15 నుంచి 20 మంది కార్మికులు పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. కొత్త క్రషర్ యూనిట్ ఏర్పాటులో భాగంగా దాదాపు 100 అడుగుల ఎత్తులో హిటాచీ యంత్రం పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు

వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక అడుగు

వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక అడుగు

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి

ట్యాగ్లు
కర్ణాటకక్వారీ ప్రమాదంబెంగళూరుబిహార్ కార్మికులుతాజా వార్తలుభారత్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు
జనరల్

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక అడుగు
జనరల్

వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక అడుగు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం
జనరల్

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..
జనరల్

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..
జనరల్

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి
జనరల్

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..
జనరల్

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’
సినిమాలు

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా
సినిమాలు

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?
గాసిప్స్

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!