30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ: ఏపీ సీఎం చంద్రబాబు

Writer: Shivani K 03:34 PM, 30 సెప్టెంబర్, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ: ఏపీ సీఎం చంద్రబాబు

ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఉద్యోగుల నైపుణ్య శిక్షణ, అన్న క్యాంటీన్లు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, సంక్షేమ హాస్టళ్లలో వసతులపై చర్చించారు. ఐగాట్-కర్మయోగి ద్వారా ఉద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నామని, మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా వారు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు. ఉద్యోగులకు అవసరమైన ప్రత్యేక శిక్షణ కోసం ఐఐటీలు, ఐఐఎంలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలతో పట్టణాల్లో తాగునీటి సమస్య చాలా వరకు తగ్గిందని అధికారులు సీఎంకు వివరించారు. రాయలసీమలోని రెండు మున్సిపాలిటీల్లో స్వల్ప సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విశాఖపట్నంలో భూగర్భ జలాలు రీచార్జ్ కావడంతో తాగునీటి సమస్యను అధిగమిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సీఎం సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..

అమెరికా వెళ్లే ప్రయత్నంలో ముగ్గురు భారతీయుల అదృశ్యం..

అమెరికా వెళ్లే ప్రయత్నంలో ముగ్గురు భారతీయుల అదృశ్యం..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంప్రభుత్వ ఉద్యోగులునైపుణ్య శిక్షణఐఐటీఐఐఎంఐగాట్ కర్మయోగిప్రభుత్వ సేవలుతాగునీటి సరఫరాఅన్న క్యాంటీన్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
జనరల్

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..
జనరల్

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..
జనరల్

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..

అమెరికా వెళ్లే ప్రయత్నంలో ముగ్గురు భారతీయుల అదృశ్యం..
జనరల్

అమెరికా వెళ్లే ప్రయత్నంలో ముగ్గురు భారతీయుల అదృశ్యం..

ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఫోన్‌లో లైవ్ టీవీ..
టెక్నాలజీ

ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఫోన్‌లో లైవ్ టీవీ..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌

సోమాలియా తీరంలో పైరేట్ల కలకలం.. నౌక స్వాధీనం
జనరల్

సోమాలియా తీరంలో పైరేట్ల కలకలం.. నౌక స్వాధీనం

దుబాయ్‌-ఇజ్రాయెల్‌ విమానంలో అత్యవసర పరిస్థితి..
జనరల్

దుబాయ్‌-ఇజ్రాయెల్‌ విమానంలో అత్యవసర పరిస్థితి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!