19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి

Writer: Pooja 09:31 AM, 19 ఆగస్టు, 2026
త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి

విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఆయన చుట్టూ అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నటి త్రిష, విజయ్ మధ్య సంబంధంపై వస్తున్న పుకార్లు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. త్రిష, విజయ్ మధ్య రిలేషన్ ఉందనే ప్రచారం నేపథ్యంలో వీరిద్దరి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ, త్రిషతో విజయ్‌కు జాతకపరంగా అనుకూలత లేదని పేర్కొన్నారు. ‘అతడు’ సినిమా సమయంలోనే త్రిషకు జాతకం చెప్పానని, ఆమె రాజకీయాల్లోకి రావడం సరైన నిర్ణయం కాదని అప్పుడే చెప్పినట్లు తెలిపారు. త్రిషకు రాజకీయాలు అనుకూలించవని, ఆమె రాజకీయాల్లోకి వస్తే ఆశించిన స్థాయికి చేరుకోలేరని అన్నారు. అంతేకాకుండా, త్రిష విజయ్‌కు దగ్గరవడం ఆయనకు ప్రమాదకరమని, ఆమె ఉపముఖ్యమంత్రి కాలేరని వేణుస్వామి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌పై యూఏఈ కీలక ఆంక్షలు

ఇరాన్‌పై యూఏఈ కీలక ఆంక్షలు

ఎస్టీపీ టెండర్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్

ఎస్టీపీ టెండర్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి

చెన్నైకి సీఎం చంద్రబాబు.. కీలక సమావేశానికి రెడీ!

చెన్నైకి సీఎం చంద్రబాబు.. కీలక సమావేశానికి రెడీ!

ట్యాగ్లు
విజయ్త్రిషవేణుస్వామితమిళనాడు రాజకీయాలుసెలబ్రిటీ వార్తలువైరల్ కామెంట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హాకీ ప్రపంచకప్‌లో భారత్–పాక్ ఢీ.. ఎవరిదే పైచేయి?
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్–పాక్ ఢీ.. ఎవరిదే పైచేయి?

బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్
రాజకీయాలు

బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్

కార్తీక్ ఆర్యన్‌కు తీవ్ర గాయం...
గాసిప్స్

కార్తీక్ ఆర్యన్‌కు తీవ్ర గాయం...

ఇరాన్‌పై యూఏఈ కీలక ఆంక్షలు
జనరల్

ఇరాన్‌పై యూఏఈ కీలక ఆంక్షలు

‘గంగ్నమ్ స్టైల్’ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్
గాసిప్స్

‘గంగ్నమ్ స్టైల్’ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్

ఎస్టీపీ టెండర్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్
జనరల్

ఎస్టీపీ టెండర్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్

11 మంది పిల్లలు కావాలనుకున్నా - అనుపమ
సినిమాలు

11 మంది పిల్లలు కావాలనుకున్నా - అనుపమ

బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టుతో సనత్‌నగర్‌లో ఉద్రిక్తత
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టుతో సనత్‌నగర్‌లో ఉద్రిక్తత

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే
షోస్

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత
జనరల్

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...
రాజకీయాలు

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి
జనరల్

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!