19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

Writer: Pooja 12:46 PM, 19 అక్టోబర్, 2026
ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద గోదావరి ఆనకట్ట పనులను ఆయన పరిశీలించారు. దుమ్ముగూడెం ఆనకట్టపై మీటరు ఎత్తున ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి, ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పనులను దసరా రోజున ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు పనులను చేపట్టనున్నట్లు చెప్పారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, గోదావరిలోనూ నీటి కొరత ఏర్పడుతోందని మంత్రి తెలిపారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, చేతికొచ్చే పంటలు ఎండిపోకుండా నీటిని నిల్వ చేయాల్సిన అవసరం ఉందన్నారు. నీటి లభ్యత, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయాలని సూచించారు. వరి సాగు విషయంలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గోదావరి నీటిని నిల్వ చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆనకట్టపై ఇసుక బస్తాలు ఏర్పాటు చేసే పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తుమ్మల తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ లగ్జరీ విల్లాల కొనుగోలులో కొత్త ట్రెండ్‌

హైదరాబాద్‌ లగ్జరీ విల్లాల కొనుగోలులో కొత్త ట్రెండ్‌

అమెరికాలో డీజిల్ ధరలు తగ్గాలంటే రిలయన్సే దిక్కు!

అమెరికాలో డీజిల్ ధరలు తగ్గాలంటే రిలయన్సే దిక్కు!

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ

ఎన్‌హెచ్‌-65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్..

ఎన్‌హెచ్‌-65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్..

ట్యాగ్లు
తుమ్మల నాగేశ్వరరావుతెలంగాణ వార్తలుగోదావరి నదిఎల్‌నినో ప్రభావంనీటి నిల్వరైతులకు సూచన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ లగ్జరీ విల్లాల కొనుగోలులో కొత్త ట్రెండ్‌
జనరల్

హైదరాబాద్‌ లగ్జరీ విల్లాల కొనుగోలులో కొత్త ట్రెండ్‌

‘ధర్మన్‌’తో మళ్లీ జతకట్టనున్న హిట్‌ జోడీ
గాసిప్స్

‘ధర్మన్‌’తో మళ్లీ జతకట్టనున్న హిట్‌ జోడీ

అమెరికాలో డీజిల్ ధరలు తగ్గాలంటే రిలయన్సే దిక్కు!
జనరల్

అమెరికాలో డీజిల్ ధరలు తగ్గాలంటే రిలయన్సే దిక్కు!

రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ
గాసిప్స్

రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ

మెగాస్టార్ చిరంజీవికి కథ వినిపించా: కార్తీక్ సుబ్బరాజ్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవికి కథ వినిపించా: కార్తీక్ సుబ్బరాజ్

అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
బిజినెస్

అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు

‘కల్ట్‌’తో దర్శకుడిగా విష్వక్‌ సేన్‌ మరో అడుగు
సినిమాలు

‘కల్ట్‌’తో దర్శకుడిగా విష్వక్‌ సేన్‌ మరో అడుగు

ప్రజాప్రయోజనాల కోసం ఆంథ్రోపిక్‌ వాటాల కేటాయింపు.. మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

ప్రజాప్రయోజనాల కోసం ఆంథ్రోపిక్‌ వాటాల కేటాయింపు.. మస్క్‌ కీలక వ్యాఖ్యలు

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?
జనరల్

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ
జనరల్

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!