
గాసిప్స్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్షాల పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగ హక్కులను కాపాడటంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. రేపు కూడా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
రేపు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కలవనున్నట్లు ఖర్గే వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రతిపక్షాలకు ఉన్న భయాలు, ఆందోళనలను సీజేఐ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!