19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రేకప్‌తో కక్ష.. AIతో షీ టీమ్స్ పేరుతో నకిలీ నోటీసు తయారీ..

Writer: Chandrika 03:38 PM, 18 నవంబర్, 2026
బ్రేకప్‌తో కక్ష.. AIతో షీ టీమ్స్ పేరుతో నకిలీ నోటీసు తయారీ..

ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో మాజీ ప్రియుడిని భయపెట్టేందుకు షీ టీమ్స్ పేరుతో నకిలీ పోలీసు నోటీసు సృష్టించిన యువతి, ఆమె స్నేహితుడిపై హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఓ యువకుడికి హరి అనే వ్యక్తి వాట్సప్ ద్వారా షీ టీమ్స్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసు పంపాడు. దాన్ని నిజమైన పోలీసు నోటీసుగా భావించిన యువకుడు విచారణ కోసం షీ టీమ్స్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే, ఆ నోటీసు నకిలీదని గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. షీ టీమ్స్ ఎస్‌ఐ వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. మహీంద్రా యూనివర్సిటీకి చెందిన 24 ఏళ్ల విద్యార్థిని ఆ యువకుడితో ఐదేళ్లుగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన యువకుడు ఏడాది కాలంగా ఆమెకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియాలో కూడా బ్లాక్ చేసినట్లు సమాచారం. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న యువతి.. ఏఐ సాయంతో షీ టీమ్స్ పేరుతో నకిలీ నోటీసును రూపొందించి, హరి అనే స్నేహితుడి ద్వారా వాట్సప్‌లో పంపినట్లు వెల్లడైంది. ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, యువతి, ఆమె స్నేహితుడి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

ట్యాగ్లు
హైదరాబాద్ క్రైమ్షీ టీమ్స్నకిలీ పోలీసు నోటీసుఏఐ దుర్వినియోగంకృత్రిమ మేధస్సుసైఫాబాద్ పోలీసులుకేపీహెచ్‌బీ కాలనీమహీంద్రా యూనివర్సిటీప్రేమ వ్యవహారంసైబర్ క్రైమ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు
సినిమాలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!