29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దసరా జోడీ రిపీట్?

Writer: Pooja 09:56 AM, 29 జులై, 2026
దసరా జోడీ రిపీట్?

నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా విజయానంతరం వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉండనున్నట్లు సమాచారం. అయితే ఆ పాటలో ఎవరు కనిపించనున్నారన్న అంశంపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

దసరాలో నానితో కలిసి నటించి మెప్పించిన కీర్తి సురేష్ ఈ ప్రత్యేక గీతానికి అంగీకరించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే ‘దసరా’ హిట్ జోడీ మరోసారి తెరపై సందడి చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఫౌజీ’ టీజర్‌కు రంగం సిద్ధం...

‘ఫౌజీ’ టీజర్‌కు రంగం సిద్ధం...

మృణాల్, యశస్వి డేటింగ్ వార్తల్లో నిజమేంటి

మృణాల్, యశస్వి డేటింగ్ వార్తల్లో నిజమేంటి

రామాయణ ట్రైలర్ విడుదలకు కొత్త తేదీ ఖరారు?

రామాయణ ట్రైలర్ విడుదలకు కొత్త తేదీ ఖరారు?

ఏఏ23 చిత్రంలో హీరోయిన్ పాత్రపై ట్విస్ట్?

ఏఏ23 చిత్రంలో హీరోయిన్ పాత్రపై ట్విస్ట్?

జై హనుమాన్‌లో రానా షాకింగ్ పాత్ర?

జై హనుమాన్‌లో రానా షాకింగ్ పాత్ర?

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానికీర్తి సురేష్శ్రీకాంత్ ఓదెలఅనిరుధ్ రవిచందర్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
షాక్ ఇస్తున్న ‘రామాయణ’ ప్రమోషన్ బడ్జెట్

షాక్ ఇస్తున్న ‘రామాయణ’ ప్రమోషన్ బడ్జెట్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ
జనరల్

కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ

ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘గట్టా కుస్తీ-2’
ఓటీటీ

ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘గట్టా కుస్తీ-2’

బ్లాక్ సీ దాడులు తీవ్రం.. ఉక్రెయిన్ సమీపంలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు
జనరల్

బ్లాక్ సీ దాడులు తీవ్రం.. ఉక్రెయిన్ సమీపంలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...
బిజినెస్

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు
బిజినెస్

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు

పార్లమెంట్‌లో ప్రియాంక కామెంట్స్ కలకలం
రాజకీయాలు

పార్లమెంట్‌లో ప్రియాంక కామెంట్స్ కలకలం

ఐటీ షేర్ల జోష్‌తో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ
బిజినెస్

ఐటీ షేర్ల జోష్‌తో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ

గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ
జనరల్

గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
రాజకీయాలు

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

విద్యార్థులపై వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ
జనరల్

విద్యార్థులపై వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ

టీమిండియాలో కోచింగ్ స్టాఫ్ మార్పులు
క్రీడలు

టీమిండియాలో కోచింగ్ స్టాఫ్ మార్పులు

దసరా జోడీ రిపీట్?
గాసిప్స్

దసరా జోడీ రిపీట్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!