11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్పిరిట్ షూటింగ్‌లో కొత్త మలుపు

Writer: Harika S 05:54 AM, 22 జూన్, 2026
స్పిరిట్ షూటింగ్‌లో కొత్త మలుపు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలులో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ కూడా పాల్గొననున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథలో అత్యంత కీలకమైన సన్నివేశాలను జైలు నేపథ్యంలో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. హై వోల్టేజ్ యాక్షన్, ఇంటెన్స్ డ్రామాతో కూడిన ఈ ఎపిసోడ్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా మార్క్ మేకింగ్‌తో పాటు ప్రభాస్ పోలీస్ పాత్ర ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

డిస్ట్రిబ్యూషన్‌లోకి యష్ భారీ అడుగు?

డిస్ట్రిబ్యూషన్‌లోకి యష్ భారీ అడుగు?

మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి?

మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి?

రజనీకాంత్ మూవీకి శ్రీలీల ఫిక్స్ అవుతుందా?

రజనీకాంత్ మూవీకి శ్రీలీల ఫిక్స్ అవుతుందా?

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?

యశస్వితో మృణాల్  ప్రేమపై అసలు నిజం ఇదేనా?

యశస్వితో మృణాల్ ప్రేమపై అసలు నిజం ఇదేనా?

ట్యాగ్లు
ప్రభాస్స్పిరిట్సందీప్ రెడ్డి వంగాత్రిప్తి డిమ్రిచంచల్‌గూడ జైలుటాలీవుడ్పాన్ ఇండియా సినిమాప్రభాస్ పోలీస్ పాత్రస్పిరిట్ షూటింగ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు
జనరల్

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..
జనరల్

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..
జనరల్

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..
జనరల్

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

కొలంబియాను కుదిపేసిన  భూకంపం..
జనరల్

కొలంబియాను కుదిపేసిన భూకంపం..

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..
రాజకీయాలు

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?
సినిమాలు

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?
సినిమాలు

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్
జనరల్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!