14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జయకృష్ణ రెండో సినిమాకు మరో హిట్ డైరెక్టర్?

Writer: Pooja 09:16 AM, 14 ఆగస్టు, 2026
జయకృష్ణ రెండో సినిమాకు మరో  హిట్ డైరెక్టర్?

ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్‌ కథాచిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. విడుదలకు ముందు ట్రైలర్‌కు కూడా పెద్దగా స్పందన రాలేదు. అయితే తొలి సినిమానే అయినప్పటికీ జయకృష్ణ తన నటనతో మెప్పించి మంచి మార్కులు సాధించారు. ప్రస్తుతం ఆయన రెండో సినిమాకు సరైన కథ కోసం అన్వేషిస్తున్నారు. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

సూపర్‌స్టార్ కృష్ణకు వీరాభిమాని, మహేష్ బాబుతో పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత అనిల్ సుంకర జయకృష్ణ రెండో సినిమాను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘సామజవరగమనా’, ‘నారీ నారీ నడుమ మురారీ’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు రామ్ అబ్బరాజుతో ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘సామజవరగమనా 2’ షూటింగ్‌లో ఉన్న రామ్ అబ్బరాజు, జయకృష్ణ కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టాక్సిక్’ రన్‌టైమ్‌తో యష్ సర్‌ప్రైజ్?

‘టాక్సిక్’ రన్‌టైమ్‌తో యష్ సర్‌ప్రైజ్?

‘ది ప్యారడైజ్’: మోహన్ బాబుకు మళ్లీ కలిసొస్తుందా?

‘ది ప్యారడైజ్’: మోహన్ బాబుకు మళ్లీ కలిసొస్తుందా?

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ

రాకాతో బన్నీకి కొత్త ఇమేజ్ ప్లాన్?

రాకాతో బన్నీకి కొత్త ఇమేజ్ ప్లాన్?

ట్యాగ్లు
జయకృష్ణరామ్ అబ్బరాజుఅనిల్ సుంకరఘట్టమనేనితెలుగు సినిమాఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విదేశాంగ విధానమంటే ఆలింగనాలు కాదు: మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

విదేశాంగ విధానమంటే ఆలింగనాలు కాదు: మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు

నల్సార్ విద్యార్థులపై విధించిన నిషేధాన్ని విత్‌డ్రా చేసుకున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
జనరల్

నల్సార్ విద్యార్థులపై విధించిన నిషేధాన్ని విత్‌డ్రా చేసుకున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

‘కొరియన్ కనకరాజు’: అమెరికాలో ఆధిపత్యం?
సినిమాలు

‘కొరియన్ కనకరాజు’: అమెరికాలో ఆధిపత్యం?

మోహన్ లాల్ కూతురు సినిమాకు భారీ వసూళ్లు?
సినిమాలు

మోహన్ లాల్ కూతురు సినిమాకు భారీ వసూళ్లు?

అప్పాలు తింటే కలిగే ప్రయోజనాలివే.. వైద్యుల సూచన
ఆరోగ్యం

అప్పాలు తింటే కలిగే ప్రయోజనాలివే.. వైద్యుల సూచన

జయకృష్ణ రెండో సినిమాకు మరో  హిట్ డైరెక్టర్?
గాసిప్స్

జయకృష్ణ రెండో సినిమాకు మరో హిట్ డైరెక్టర్?

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే?

‘టాక్సిక్’ రన్‌టైమ్‌తో యష్ సర్‌ప్రైజ్?
గాసిప్స్

‘టాక్సిక్’ రన్‌టైమ్‌తో యష్ సర్‌ప్రైజ్?

‘జైలర్ 2’ ఓటీటీ హక్కులకు దిమ్మతిరిగే ధర?
సినిమాలు

‘జైలర్ 2’ ఓటీటీ హక్కులకు దిమ్మతిరిగే ధర?

పొగతాగకపోయినా లంగ్ క్యాన్సర్.. వైద్యులు చెప్పే కారణాలివే
ఆరోగ్యం

పొగతాగకపోయినా లంగ్ క్యాన్సర్.. వైద్యులు చెప్పే కారణాలివే

‘ది ప్యారడైజ్’: మోహన్ బాబుకు మళ్లీ కలిసొస్తుందా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’: మోహన్ బాబుకు మళ్లీ కలిసొస్తుందా?

శ్రావణ శుక్ల విదియ: నేటి పంచాంగం, శుభ సమయాలు
జనరల్

శ్రావణ శుక్ల విదియ: నేటి పంచాంగం, శుభ సమయాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!