14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ మరోసారి వాయిదా?

Writer: Harika S 07:36 PM, 14 జులై, 2026
నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ మరోసారి వాయిదా?

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆగస్టుకు మారిన ఈ చిత్రం ఇప్పుడు సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని సమాచారం.

ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోంది. మిగిలిన చిత్రీకరణను పూర్తి చేసి అత్యుత్తమ నాణ్యతతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదల తేదీ మార్పుపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్

రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?

బాలయ్య కొడుకు ఎంట్రీకి స్టార్ డైరెక్టర్ ఫిక్స్?

బాలయ్య కొడుకు ఎంట్రీకి స్టార్ డైరెక్టర్ ఫిక్స్?

'ది ప్యారడైజ్' షూటింగ్ స్పీడ్ పెంచిన నాని?

'ది ప్యారడైజ్' షూటింగ్ స్పీడ్ పెంచిన నాని?

‘మాతృభూమి’ రిలీజ్‌పై మరో బిగ్ ట్విస్ట్!

‘మాతృభూమి’ రిలీజ్‌పై మరో బిగ్ ట్విస్ట్!

ట్యాగ్లు
నానిప్యారడైజ్శ్రీకాంత్ ఓదెలకయాదు లోహర్తెలుగు సినిమాసినిమా విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రోమాంచకం’ నుంచి సుమంత్ ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల
సినిమాలు

‘రోమాంచకం’ నుంచి సుమంత్ ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల

అక్షర్ పటేల్ దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లాండ్!
క్రీడలు

అక్షర్ పటేల్ దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లాండ్!

అమ్మాయిల పెళ్లి వయసుపై కేంద్రం మరోసారి ఆలోచన?
జనరల్

అమ్మాయిల పెళ్లి వయసుపై కేంద్రం మరోసారి ఆలోచన?

నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ మరోసారి వాయిదా?
గాసిప్స్

నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ మరోసారి వాయిదా?

రేపటి నుంచి తెలంగాణలో అద్దె వాహనాల యజమానుల సమ్మె
జనరల్

రేపటి నుంచి తెలంగాణలో అద్దె వాహనాల యజమానుల సమ్మె

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
జనరల్

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

సీఎం రేవంత్ రెడ్డి ఓటర్ నమోదుపై ఈసీ వివరణ
జనరల్

సీఎం రేవంత్ రెడ్డి ఓటర్ నమోదుపై ఈసీ వివరణ

తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
జనరల్

తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ
రాజకీయాలు

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ

రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్
గాసిప్స్

రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..
జనరల్

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..
జనరల్

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!