22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్పిరిట్‌: అభిమానుల్లో ఆందోళన?

Writer: Harika S 08:59 AM, 22 ఆగస్టు, 2026
స్పిరిట్‌: అభిమానుల్లో ఆందోళన?

నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో స్పిరిట్ కథ ప్రధానంగా హైదరాబాద్‌ నేపథ్యంలోనే సాగుతుందని చెప్పడంతో ఈ చర్చ మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్‌ను హైదరాబాద్ వ్యక్తిగా చూపిస్తే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని అభిమానులు సందేహిస్తున్నారు. అయితే కథ జరిగే ప్రాంతం కంటే సందీప్ రెడ్డి వంగా మార్క్ డ్రామా, పాత్రల రూపకల్పనే సినిమాకు అసలు బలమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. యానిమల్‌ను కూడా ఒకే నగర నేపథ్యంతో తెరకెక్కించినా దేశవ్యాప్తంగా భారీ ప్రభావం చూపించారు. అందుకే స్పిరిట్ విషయంలోనూ ప్రాంతం పెద్ద అడ్డంకి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ పాత్రను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏ స్థాయిలో తీర్చిదిద్దారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కథకు హైదరాబాద్ నేపథ్యం ఉండటం వల్ల సినిమా పరిధి తగ్గిపోదని అభిమానులు భావిస్తున్నారు. కథనం, పాత్రల తీరు, యాక్షన్ అంశాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉండనుందని చర్చ జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్‌: మరో 100 కోట్ల ఓపెనింగ్ లోడింగ్?

టాక్సిక్‌: మరో 100 కోట్ల ఓపెనింగ్ లోడింగ్?

విశ్వంభర ట్రీట్ లేనట్టేనా?

విశ్వంభర ట్రీట్ లేనట్టేనా?

రెమ్యునరేషన్ భారీగా పెంచిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్...

రెమ్యునరేషన్ భారీగా పెంచిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్...

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లో భారీ ఫేజ్‌

రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లో భారీ ఫేజ్‌

‘మూక్కుత్తి అమ్మన్‌ 2’లో రెజీనా పాత్ర రహస్యమేంటి?

‘మూక్కుత్తి అమ్మన్‌ 2’లో రెజీనా పాత్ర రహస్యమేంటి?

ట్యాగ్లు
స్పిరిట్‌ప్రభాస్‌సందీప్‌ రెడ్డి వంగాత్రిప్తి డిమ్రీప్రణయ్‌ రెడ్డి వంగాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్
జనరల్

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..
జనరల్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనకరాజ్ సూపర్ రికార్డు!
సినిమాలు

హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనకరాజ్ సూపర్ రికార్డు!

టాక్సిక్‌: మరో 100 కోట్ల ఓపెనింగ్ లోడింగ్?
గాసిప్స్

టాక్సిక్‌: మరో 100 కోట్ల ఓపెనింగ్ లోడింగ్?

జైలర్ 2: పూర్ణే హైలైట్!
సినిమాలు

జైలర్ 2: పూర్ణే హైలైట్!

విశ్వంభర ట్రీట్ లేనట్టేనా?
గాసిప్స్

విశ్వంభర ట్రీట్ లేనట్టేనా?

స్పిరిట్‌: అభిమానుల్లో ఆందోళన?
గాసిప్స్

స్పిరిట్‌: అభిమానుల్లో ఆందోళన?

తెలంగాణ రైజింగ్‌లో మరో ముందడుగు.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
జనరల్

తెలంగాణ రైజింగ్‌లో మరో ముందడుగు.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

వైరల్ వికెట్ సెలబ్రేషన్‌తో మెహద్వీ బిధూరి.. నెట్టింట ఫుల్ క్రేజ్!
క్రీడలు

వైరల్ వికెట్ సెలబ్రేషన్‌తో మెహద్వీ బిధూరి.. నెట్టింట ఫుల్ క్రేజ్!

రేవంత్ టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
జనరల్

రేవంత్ టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి ప్రమాదకారి: ఎంపీ అర్వింద్‌
జనరల్

కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి ప్రమాదకారి: ఎంపీ అర్వింద్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!