5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్

Writer: Pooja 01:17 PM, 5 అక్టోబర్, 2026
భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్

కీర్తన్‌ నాగగౌడ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్‌ థ్రిల్లర్‌ ‘418’ థియేట్రికల్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి పగడాల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాకు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుండటంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ‘418’ను అక్టోబర్‌ 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘భయానికి సరిహద్దులు లేవు’ అనే క్యాప్షన్‌తో ట్రైలర్‌ను విడుదల చేశారు.

ప్రకృతిలో విపత్తులు సంభవించే విషయాన్ని పక్షులు ముందుగానే పసిగడతాయనే ఆసక్తికరమైన వాయిస్‌ఓవర్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. అనంతరం ముగ్గురు వ్యక్తులు అడవిలోకి వెళ్లడం, ఓ రహస్యమైన గదిలోకి ప్రవేశించి తాము పెద్ద తప్పు చేశామని భయపడటం వంటి సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. వారు ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని చుట్టూ ఉన్నవారు కల్పిత కథగా కొట్టిపారేస్తారు. దేవిక పాత్ర భయపెట్టే రూపంలో కనిపించడంతో పాటు రక్తపాతం, ఊహించని మలుపులు, సస్పెన్స్‌ అంశాలతో ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవి, బాలకృష్ణలతో కచ్చితంగా సినిమా చేయాలి - బోయపాటి శ్రీను

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల

ఐటీ సోదాల వార్తలపై రకుల్‌ ప్రీత్‌సింగ్‌ క్లారిటీ

ట్యాగ్లు
418 సినిమాహారర్ థ్రిల్లర్కీర్తన్ నాగగౌడ్ప్రీతి పగడాలప్రశాంత్ నీల్మైత్రీ మూవీ మేకర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిరంజీవి, బాలకృష్ణలతో కచ్చితంగా సినిమా చేయాలి - బోయపాటి శ్రీను
సినిమాలు

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన - నిర్మలా సీతారామన్‌
జనరల్

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన - నిర్మలా సీతారామన్‌

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌
సినిమాలు

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే
సినిమాలు

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌
సినిమాలు

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’
ఓటీటీ

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్
సినిమాలు

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..
జనరల్

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!