6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

Writer: Pooja 10:58 AM, 6 అక్టోబర్, 2026
‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

చిన్ననాటి జ్ఞాపకాలు, గ్రామీణ వాతావరణం, స్నేహం నేపథ్యంలో తెరకెక్కుతున్న తెలుగు కుటుంబ కథా చిత్రం ‘సమ్మర్‌ హాలిడేస్‌’. శ్రీకర్‌ నయన్‌ జి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తున్నారు. సింజిత్‌ ఎర్రమిల్లి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా మేకర్స్‌ మరో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు.

‘కొన్ని స్నేహాలు అమాయకత్వంతో మొదలై జ్ఞాపకాలుగా మారతాయి’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ‘ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌’ను ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. మాస్టర్‌ రోహన్‌ రాయ్‌, మాస్టర్‌ అరుణ్‌, బేబీ ఖుషి, జయసుధ, రాజీవ్‌ కనకాల, వాసుకి ఆనంద్‌, హర్షవర్ధన్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమా గోదావరి ప్రాంతంలోని పచ్చని పల్లె వాతావరణంలో సాగుతుంది. సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లే ఓ పట్టణ కుర్రాడికి పేపర్‌ బాయ్‌తో ఏర్పడే స్నేహం, వారి బాల్యపు అల్లర్లు, ఆటపాటలు, మధుర జ్ఞాపకాల చుట్టూ కథ నడుస్తుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?

ట్యాగ్లు
సమ్మర్ హాలిడేస్ఫ్రెండ్‌షిప్ సాంగ్శ్రీకర్ నయన్ జిధీరజ్ మొగిలినేనితెలుగు సినిమాకుటుంబ కథా చిత్రం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌
క్రీడలు

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక
సినిమాలు

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు
రాజకీయాలు

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?
సినిమాలు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’
ఓటీటీ

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!
జనరల్

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
ఓటీటీ

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌
సినిమాలు

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌
సినిమాలు

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌
సినిమాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!