28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జైలర్ 2’ నుంచి అదిరిపోయే మ్యూజిక్ ట్రీట్

Writer: Pooja 07:00 PM, 28 సెప్టెంబర్, 2026
‘జైలర్ 2’ నుంచి అదిరిపోయే మ్యూజిక్ ట్రీట్

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్‌ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్‌’ ఘన విజయం సాధించడంతో సీక్వెల్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఇందులో రజినీకాంత్‌తో పాటు ఎస్‌.జే. సూర్య, విద్యాబాలన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ మరోసారి తనదైన శైలిలో హై ఎనర్జీ మాస్‌ మ్యూజిక్‌తో సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన రావడంతో తాజాగా మరో మ్యూజిక్‌ అప్‌డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. ‘జైలర్‌ 2’లోని మూడో పాట ‘రేవ్‌’తో పాటు పూర్తి సంగీత ఆల్బమ్‌ను సెప్టెంబర్‌ 30న విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపారు. ఈ సందర్భంగా అనిరుధ్‌ సంగీతపు సునామీ రాబోతోందంటూ ఆసక్తి పెంచారు. ఈ ప్రకటనతో రజినీకాంత్‌ అభిమానుల్లో సినిమాపై ఉత్కంఠ మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

భక్తిపై కాదు...పౌర స్పృహపైనే ఫిర్యాదు - అల్లు శిరీష్
ట్యాగ్లు
జైలర్ 2రజినీకాంత్నెల్సన్ దిలీప్‌కుమార్అనిరుధ్ రవిచందర్రేవ్ పాటతమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

భక్తిపై కాదు...పౌర స్పృహపైనే ఫిర్యాదు - అల్లు శిరీష్

మిక్స్‌డ్ టాక్‌ వచ్చినా తగ్గని జోరు.. ఓవర్సీస్‌లో నాని ది ప్యారడైజ్ హవా!

మిక్స్‌డ్ టాక్‌ వచ్చినా తగ్గని జోరు.. ఓవర్సీస్‌లో నాని ది ప్యారడైజ్ హవా!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖైరతాబాద్‌ సీటు ఖాళీతో ఉప ఎన్నిక వేడి
జనరల్

ఖైరతాబాద్‌ సీటు ఖాళీతో ఉప ఎన్నిక వేడి

రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా
జనరల్

రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా

ఆసియా క్రీడలు: పారుల్‌ చౌదరి ఖాతాలో మరో పతకం
క్రీడలు

ఆసియా క్రీడలు: పారుల్‌ చౌదరి ఖాతాలో మరో పతకం

‘జైలర్ 2’ నుంచి అదిరిపోయే మ్యూజిక్ ట్రీట్
సినిమాలు

‘జైలర్ 2’ నుంచి అదిరిపోయే మ్యూజిక్ ట్రీట్

హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్  కొత్త పథకం
జనరల్

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్ కొత్త పథకం

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్
సినిమాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?
గాసిప్స్

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు
జనరల్

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!