19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రాయవలస’ నుంచి మూడో సింగిల్ అప్‌డేట్

Writer: Pooja 04:17 PM, 19 నవంబర్, 2026
‘రాయవలస’ నుంచి మూడో సింగిల్ అప్‌డేట్

అమెరికాలో స్థిరపడిన రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘రాయవలస’తో ఆమె కుమారుడు కార్తీక్ జయంతి హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, జయప్రకాశ్, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇప్పటికే మ్యూజికల్ జర్నీని ప్రారంభించి రెండు పాటలను విడుదల చేసిన మేకర్స్, తాజాగా మూడో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను పంచుకున్నారు.

“సినిమాలోని మాస్ కోణాన్ని చూశారు. ఇక ఇప్పుడు ప్రేమలో పడాల్సిన సమయం వచ్చేసింది. బ్యూటిఫుల్ మెలోడీ లోడింగ్” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌తో మూడో పాట విడుదల తేదీని ప్రకటించారు. ఈ మెలోడీ పాటను నవంబర్ 20న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు కొనసాగింపుగా రాబోతున్న ఈ మూడో పాటపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. యాక్షన్‌తో పాటు ప్రేమభరితమైన మెలోడీతోనూ సినిమా సంగీత ప్రియులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

నటనలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్న యంగ్ హీరోయిన్ సంయుక్త

నటనలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్న యంగ్ హీరోయిన్ సంయుక్త

సైఫ్ అలీఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

సైఫ్ అలీఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

మైస్కిన్‌తో వైరల్ వీడియోపై విమర్శలకు కీర్తి సురేశ్ కౌంటర్

మైస్కిన్‌తో వైరల్ వీడియోపై విమర్శలకు కీర్తి సురేశ్ కౌంటర్

జనవరి 12 విడుదల నైజాం హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు

జనవరి 12 విడుదల నైజాం హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు

ట్యాగ్లు
రాయవలసకార్తీక్ జయంతిరాధిక జయంతితెలుగు సినిమామూడో పాట విడుదలసినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు
జనరల్

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!