5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్

Writer: Pooja 04:38 PM, 5 ఆగస్టు, 2026
'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్

బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, దిశా పటాని జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అవరాపన్-2' విడుదలకు సిద్ధమైంది. 2007లో విడుదలై సంచలన విజయం సాధించిన 'అవరాపన్' చిత్రానికి ఇది సీక్వెల్. ఇప్పటికే ఈ సినిమాను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల సినిమా సెప్టెంబర్‌కు వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ పుకార్లపై హీరో ఇమ్రాన్ హష్మీ, నిర్మాత విశేష్ భట్ స్పందిస్తూ అవన్నీ పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ఒకసారి విడుదల తేదీ ప్రకటించిన తర్వాత వాయిదా వేయడం తమ నిర్మాణ సంస్థకు అలవాటు కాదని తెలిపారు. ఆగస్టు 6న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో పాటు షూటింగ్ సమయంలో ఇమ్రాన్ హష్మీ గాయపడటంతో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, సినిమా ఎలాంటి మార్పులు లేకుండా ఆగస్టు 14నే ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా

వి.వి. వినాయక్ చేతుల మీదగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

వి.వి. వినాయక్ చేతుల మీదగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

‘మకుటం’ ట్రైలర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్

‘మకుటం’ ట్రైలర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్

ట్యాగ్లు
అవరాపన్ 2ఇమ్రాన్ హష్మీదిశా పటానిబాలీవుడ్ట్రైలర్ అప్‌డేట్ఆగస్టు14
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు
జనరల్

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు
జనరల్

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే
క్రీడలు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్
సినిమాలు

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్
సినిమాలు

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి
జనరల్

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి

ప్రజా సమస్యలపైనే మా పోరాటం - సీజేపీ  అభిజిత్ దీప్కే
రాజకీయాలు

ప్రజా సమస్యలపైనే మా పోరాటం - సీజేపీ అభిజిత్ దీప్కే

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?
గాసిప్స్

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన
రాజకీయాలు

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..
క్రీడలు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు
జనరల్

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!