5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు

Writer: Nithish 07:37 PM, 5 అక్టోబర్, 2026
బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు, ‘సిగ్మా’ చిత్ర దర్శకుడు జాసన్ సంజయ్ తన వ్యక్తిగత జీవితం గురించి తొలిసారి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన జీవితంలో ఒకే ఒక్క ప్రేమకథ ఉందని, కాలేజీ రోజుల్లో సుమారు ఏడాదిన్నర పాటు కొనసాగిన ఆ బంధం మ్యూచువల్ బ్రేకప్‌తో ముగిసిందని తెలిపారు. విదేశాల్లో చదువుకుంటున్న సమయంలో తమ మధ్య దూరం పెరగడంతో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు చెప్పారు.

బ్రేకప్‌ తర్వాత యువన్‌ శంకర్‌ రాజా లవ్‌ సాంగ్స్‌ ఎక్కువగా వింటూ ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నించానని జాసన్ తెలిపారు. గత జ్ఞాపకాల్లో చిక్కుకోకుండా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం గతాన్ని వదిలేసి జీవితంలో ముందుకు సాగుతున్నానని, ఆ తర్వాతే ‘సిగ్మా’ పనిపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలైంది. జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి

గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైన యోగిబాబు ‘సింగారం’

గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైన యోగిబాబు ‘సింగారం’

ట్యాగ్లు
జాసన్ సంజయ్సిగ్మాసిగ్మా మూవీజాసన్ సంజయ్ లవ్ స్టోరీబ్రేకప్సందీప్ కిషన్ఫరియా అబ్దుల్లాయువన్ శంకర్ రాజాలైకా ప్రొడక్షన్స్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌ఐఆర్‌ అవకతవకలపై కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
జనరల్

ఎస్‌ఐఆర్‌ అవకతవకలపై కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం

దసరా శరన్నవరాత్రి సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల - మంత్రి ఆనం
జనరల్

దసరా శరన్నవరాత్రి సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల - మంత్రి ఆనం

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు
సినిమాలు

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల
సినిమాలు

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల

మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్
జనరల్

మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు
జనరల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌
సినిమాలు

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌
సినిమాలు

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం
జనరల్

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు
జనరల్

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌
క్రీడలు

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!