5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌

Writer: Pooja 01:07 PM, 5 సెప్టెంబర్, 2026
తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌

‘కోర్ట్‌’ ఫేమ్‌ హర్ష్‌ రోషన్‌, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్లకాగితం’ టీజర్‌ తాజాగా విడుదలైంది. ఈ చిత్రానికి డెబ్యూ దర్శకుడు రమేష్‌ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. అరుణాచల క్రియేషన్స్‌ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ మ్యూజికల్‌గా రూపొందుతోంది.

హర్ష్‌ రోషన్‌, నక్షత్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ‘చిలక’ పాటతో సినిమాపై ఆసక్తి పెరగగా, తాజాగా విడుదలైన టీజర్‌తో అంచనాలు మరింత పెరిగాయి. ‘తెల్లకాగితం’ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్‌ 2న థియేటర్లలోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

ట్యాగ్లు
తెల్లకాగితంహర్ష్ రోషన్నక్షత్రరమేష్ బండ్రెడ్డివిజయ్ బుల్గానిన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌
సినిమాలు

తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ
జనరల్

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు
జనరల్

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌
జనరల్

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా
సినిమాలు

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ
జనరల్

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన
జనరల్

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి
సినిమాలు

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు
సినిమాలు

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
జనరల్

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌
జనరల్

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్
జనరల్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!