29, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భర్త అంటే తిరువీర్‌లా ఉండాలి: రేణు దేశాయ్

Writer: Harika S 04:44 PM, 29 నవంబర్, 2026
భర్త అంటే తిరువీర్‌లా ఉండాలి: రేణు దేశాయ్

నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన ‘శ్రీమతి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రెండేళ్ల విరామం తర్వాత ఆమె ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో మధ్యతరగతి గృహిణి మధుశ్రీ పాత్రలో నివేదా కనిపించనుండగా, తిరువీర్, రేణు దేశాయ్ కీలక పాత్రలు పోషించారు. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 4 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న రేణు దేశాయ్ మహిళలకు కుటుంబంలో తగిన గౌరవం ఇవ్వాలని అన్నారు. ఇంట్లోని పనులన్నీ చేయడానికి మహిళలు రోబోలు కాదని, పురుషుల మాదిరిగానే వారికి కూడా అలసట, బాధలు ఉంటాయని గుర్తుచేశారు. ఈ సినిమాలో తిరువీర్ పాత్రకు, నిజ జీవితంలో ఆయన వ్యక్తిత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. తిరువీర్ తన భార్యకు ఎంతో అండగా ఉంటాడని ప్రశంసిస్తూ, భర్త అంటే అతనిలా ఉండాలని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్నేహారెడ్డి, ఉపాసన, నమ్రతలతో పోటీపడుతున్న కళ్యాణ్ రామ్ భార్య స్వాతి!

స్నేహారెడ్డి, ఉపాసన, నమ్రతలతో పోటీపడుతున్న కళ్యాణ్ రామ్ భార్య స్వాతి!

సుకుమార్‌ను కంటతడి పెట్టించిన ‘ఆకాశంలో ఒక తార’.. లక్ష రూపాయల చెక్కు

సుకుమార్‌ను కంటతడి పెట్టించిన ‘ఆకాశంలో ఒక తార’.. లక్ష రూపాయల చెక్కు

ఘనంగా ముగిసిన ఇఫీ వేడుకలు.. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి

ఘనంగా ముగిసిన ఇఫీ వేడుకలు.. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి

‘వారణాసి’లో శ్రీరాముడి ఘట్టం

‘వారణాసి’లో శ్రీరాముడి ఘట్టం

సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాకా’.. విడుదల తేదీపై క్లారిటీ

సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాకా’.. విడుదల తేదీపై క్లారిటీ

జాతీయ అవార్డు రేసులో రామ్ చరణ్?

జాతీయ అవార్డు రేసులో రామ్ చరణ్?

ట్యాగ్లు
రేణు దేశాయ్నివేదా థామస్తిరువీర్శ్రీమతి సినిమాజీ5 ఓటీటీతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతల భేటీ!
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతల భేటీ!

రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ?
క్రీడలు

రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ?

మోదీ నివాసంలో కీలక సమావేశం!
జనరల్

మోదీ నివాసంలో కీలక సమావేశం!

భర్త అంటే తిరువీర్‌లా ఉండాలి: రేణు దేశాయ్
సినిమాలు

భర్త అంటే తిరువీర్‌లా ఉండాలి: రేణు దేశాయ్

ఏటీఎం లావాదేవీలపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు!
జనరల్

ఏటీఎం లావాదేవీలపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు!

మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి: రామ్మోహన్ నాయుడు!
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి: రామ్మోహన్ నాయుడు!

డీలిమిటేషన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత!
రాజకీయాలు

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత!

మాదకద్రవ్యాల వ్యసనంపై మన్ కీ బాత్‌లో మోదీ ఆందోళన!
జనరల్

మాదకద్రవ్యాల వ్యసనంపై మన్ కీ బాత్‌లో మోదీ ఆందోళన!

స్టాలిన్ ఇంటి వద్ద డీఎంకే యువజన విభాగం నిరసన!
రాజకీయాలు

స్టాలిన్ ఇంటి వద్ద డీఎంకే యువజన విభాగం నిరసన!

స్నేహారెడ్డి, ఉపాసన, నమ్రతలతో పోటీపడుతున్న కళ్యాణ్ రామ్ భార్య స్వాతి!
సినిమాలు

స్నేహారెడ్డి, ఉపాసన, నమ్రతలతో పోటీపడుతున్న కళ్యాణ్ రామ్ భార్య స్వాతి!

ఐఐటీ గోవాలో వినూత్న పరీక్ష!
జనరల్

ఐఐటీ గోవాలో వినూత్న పరీక్ష!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!