Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

Writer: Harika S 02:36 PM, 2 జులై, 2026
ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

సెలబ్రిటీలు పాల్గొనే ఈవెంట్లలో అభిమానులు, ఫొటోగ్రాఫర్లు తమ ఫోన్లు, కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం సాధారణంగా మారింది. అయితే కొంతమంది తప్పుడు యాంగిల్స్‌లో ఫొటోలు తీయడం, వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడం గురించి ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్ నటి నేహా ధూపియాకు కూడా ఇదే తరహా అనుభవం ఎదురైంది.

ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నేహా ధూపియా, కొందరు ఫొటోగ్రాఫర్లు తప్పుడు కోణంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని గమనించి తీవ్రంగా స్పందించారు. ఇలా చేయడం తగదని, మహిళల గౌరవాన్ని కాపాడాలని ఆమె మీడియాను గట్టిగా హెచ్చరించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సీజన్‌లో..?

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సీజన్‌లో..?

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమానే : ఐశ్వర్య రాజేష్

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమానే : ఐశ్వర్య రాజేష్

జైలర్ 2పై బిగ్ అప్డేట్..

జైలర్ 2పై బిగ్ అప్డేట్..

జగపతి బాబు–లయ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్..

జగపతి బాబు–లయ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ట్యాగ్లు
నేహా ధూపియాబాలీవుడ్ వార్తలుసెలబ్రిటీ గోప్యతముంబై ఈవెంట్ఫొటోగ్రాఫర్లుసోషల్ మీడియా వైరల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనుచిత వ్యాఖ్యల కేసు
జనరల్

అనుచిత వ్యాఖ్యల కేసు

48 కుట్లు.. రెండు సర్జరీలు.. అఖిల్ దాచిన షాకింగ్ నిజం!
సినిమాలు

48 కుట్లు.. రెండు సర్జరీలు.. అఖిల్ దాచిన షాకింగ్ నిజం!

ఇలాంటి ఇన్సూరెన్స్ వద్దు.. దర్శన రాజేంద్రన్ ఆవేదన
సినిమాలు

ఇలాంటి ఇన్సూరెన్స్ వద్దు.. దర్శన రాజేంద్రన్ ఆవేదన

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు
జనరల్

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సీజన్‌లో..?
సినిమాలు

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సీజన్‌లో..?

ఏఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఏఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు
జనరల్

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక అడుగు
జనరల్

వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక అడుగు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం
జనరల్

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..
జనరల్

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!