19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాత, కొత్త వాహనాలకు వేర్వేరు పీయూసీ గడువులు.. కేంద్రం కీలక నిర్ణయం

Writer: Shivani K 08:00 PM, 19 నవంబర్, 2026
పాత, కొత్త వాహనాలకు వేర్వేరు పీయూసీ గడువులు.. కేంద్రం కీలక నిర్ణయం

బీఎస్‌-6 వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. వాహనాల పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్‌ వ్యాలిడిటీ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్స్ (16వ సవరణ) నిబంధనలు–2026 ద్వారా ఈ మార్పులను తీసుకొచ్చింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఆరేళ్లలోపు ఉన్న బీఎస్‌-6 ప్రైవేట్ వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ గడువు మూడేళ్లుగా నిర్ణయించారు. అదే వయసున్న వాణిజ్య వాహనాలకు రెండేళ్ల వ్యాలిడిటీ కల్పించారు. ఆరేళ్లకు పైబడి పదేళ్లలోపు ఉన్న బీఎస్‌-6 వాహనాలకు ఏడాది, పదేళ్లు దాటిన వాహనాలకు ఆరు నెలల గడువు ఉంటుంది.

ఇక బీఎస్‌-1, బీఎస్‌-2, బీఎస్‌-3 వాహనాలకు మూడు నెలలు, బీఎస్‌-4 వాహనాలకు ఆరు నెలల పీయూసీ వ్యాలిడిటీ వర్తిస్తుంది. వాహనం వయసును మొదటి రిజిస్ట్రేషన్ తేదీ ఆధారంగా లెక్కిస్తారు. కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందు జారీ చేసిన సర్టిఫికెట్లకు తదుపరి రెన్యూవల్ సమయంలోనే కొత్త గడువు వర్తిస్తుంది. పాత సర్టిఫికెట్ గడువు ముగియడానికి పది రోజుల ముందు రెన్యూవల్‌కు దరఖాస్తు చేస్తే, కొత్త సర్టిఫికెట్ గడువు పాతది ముగిసిన తేదీ నుంచి ప్రారంభమవుతుంది. గడువు ముగిసిన తర్వాత రెన్యూవల్ చేసుకుంటే, దరఖాస్తు చేసిన తేదీ నుంచే కొత్త వ్యాలిడిటీ లెక్కిస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

ట్యాగ్లు
బీఎస్‌-6 వాహనాలుపీయూసీ సర్టిఫికెట్కేంద్ర ప్రభుత్వంపీయూసీ గడువువాహనదారులురోడ్డు రవాణా శాఖకాలుష్య నియంత్రణకొత్త వాహన నిబంధనలుట్రాఫిక్ రూల్స్వాహన వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాత, కొత్త వాహనాలకు వేర్వేరు పీయూసీ గడువులు.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

పాత, కొత్త వాహనాలకు వేర్వేరు పీయూసీ గడువులు.. కేంద్రం కీలక నిర్ణయం

కార్పొరేట్‌ సంస్థలపై మోదీ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

కార్పొరేట్‌ సంస్థలపై మోదీ కీలక వ్యాఖ్యలు

మ్యూజికల్‌ జీనియస్‌ అనిరుధ్‌.. అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మ్యూజికల్‌ జీనియస్‌ అనిరుధ్‌.. అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు
సినిమాలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!